Telugu

ట్రెండీ డిజైన్ మంగళసూత్రాలు.. లైట్ వెయిట్ లోనే!

Telugu

హార్ట్ షేప్ పెండెంట్ మంగళసూత్రం

సింగిల్ లైన్ చైన్‌తో వచ్చే ఈ మంగళసూత్రానికి చిన్న హార్ట్ షేప్ పెండెంట్ మరింత అందాన్ని ఇస్తుంది. ప్రత్యేక సందర్భాలకు చక్కగా సెట్ అవుతుంది. 

Image credits: pinterest
Telugu

ఇన్ఫినిటీ పెండెంట్ మంగళసూత్రం

ఇన్ఫినిటీ పెండెంట్ ఉన్న ఈ మంగళసూత్రంలో చైన్‌తో పాటు కొన్ని నల్లపూసలు మాత్రమే ఉంటాయి. ఇలాంటి డిజైన్ డైలీవేర్ కి చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

అక్షరాల డిజైన్ మంగళసూత్రం

ఇలా మీకు నచ్చిన పేరు లేదా అక్షరంతో మంగళసూత్రాన్ని డిజైన్ చేయించుకోవచ్చు. ఇది చాలా స్టైలిష్ లుక్ ఇస్తుంది. 2-3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

డైమండ్ పెండెంట్ మంగళసూత్రం

డైమండ్ పెండెంట్ తో ఉన్న ఈ మంగళసూత్రంలో ఒకవైపు మాత్రమే నల్లపూసలు ఉపయోగించారు. మీ బడ్జెట్ ఎక్కువగా ఉంటే, ఇలాంటి మంగళసూత్రాలను ఎంచుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

స్క్వేర్ పెండెంట్ మంగళసూత్రం

చిన్న పెండెంట్ మంగళసూత్రాలలో మీరు స్క్వేర్ పెండెంట్ ఉన్న డిజైన్‌ను కూడా ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ డిజైన్ ట్రెండింగ్ లో ఉంది. 

Image credits: instagram- satvagold

Flax Seeds: రోజూ ఒక స్పూన్ అవిసె గింజలు తింటే జరిగే మ్యాజిక్ ఇదే

Bracelet Designs: తక్కువ ధరలో వచ్చే నల్లపూసల బ్రేస్లెట్స్.. ఇవిగో!

Skin Care: రాత్రి పడుకునే ముందు ఇవి రాస్తే..ఉదయానికి మెరిసే చర్మం

Glowing Skin: ఇవి రోజూ తింటే.. వయసు పెరిగినా యవ్వనంగా కనిపిస్తారు