బ్లాక్ బీడ్స్, ఇన్ఫినిటీ డిజైన్, స్టోన్ వర్క్ తో ఉన్న ఈ బ్రేస్లెట్ మీ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది ఏ అవుట్‌ఫిట్‌తోనైనా క్లాసీ, సింపుల్ లుక్ ఇస్తుంది.
Image credits: instagram
Telugu
డైమండ్ కట్ స్టోన్ బ్రేస్లెట్
సింపుల్ లుక్ కోరుకునేవారికి ఈ డిజైన్ బెస్ట్ ఆప్షన్. ఇందులో సాలిటైర్ స్టోన్‌తో పాటు చాలా సన్నని నల్లపూసల చైన్ ఉంటుంది. ఆఫీస్‌కు, రోజూ వేసుకోవడానికి బాగుంటుంది.
Image credits: instagram
Telugu
ఏడీ స్టోన్ బ్రేస్‌లెట్
సన్నటి చై, బ్లాక్ బీడ్స్, స్టోన్స్ తో ఉన్న ఈ బ్రేస్‌లెట్ చేతికి నిండుగా కనిపిస్తుంది. తక్కువ ధరలో వస్తుంది.
Image credits: instagram
Telugu
వాచ్ స్టైల్ బ్రేస్లెట్
వాచ్ లాంటి ఈ ట్రెడిషనల్ డిజైన్ హెవీ, ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. ఇందులో గోల్డ్ పూసలతో పాటు నల్ల పూసల పనితనం ఉంటుంది.
Image credits: instagram
Telugu
డబుల్ లేయర్ బ్రేస్లెట్
ఫ్లోరల్ స్టడ్ స్టోన్‌తో ఉన్న డబుల్ లేయర్ పూసల బ్రేస్లెట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది భద్రతతో పాటు ఫ్యాషన్‌ను కూడా ఇస్తుంది.
Image credits: instagram
Telugu
స్టోన్ బీడ్ బ్రేస్లెట్
వైట్ స్టోన్స్, బ్లాక్ బీడ్స్ తో ఉన్న ఈ బ్రేస్లెట్ డిజైన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇది ఎత్నిక్, వెస్ట్రన్.. ఏ డ్రెస్ తో అయినా బాగుంటుంది.