Telugu

Flax Seeds: రోజూ ఒక స్పూన్ అవిసె గింజలు తింటే జరిగే మ్యాజిక్ ఇదే

Telugu

అవిసె గింజల్లో పోషకాలు...

చూడటానికి చిన్నగా ఉన్నా అవిసె గింజల్లో చాలా పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ , లిగ్నన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

Image credits: Getty
Telugu

గుండెకు మేలు..

అవిసె గింజల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఒక రకమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. 

Image credits: Getty
Telugu

రొమ్ము క్యాన్సర్ ముప్పు దూరం

'జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ'లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది.

Image credits: freepik
Telugu

అతి ఆకలికి చెక్

ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజల్లో దాదాపు 1 గ్రాము ప్రోటీన్ ఉంటుంది. రోజంతా కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఇవ్వడానికి, శక్తివంతంగా ఉండటానికి ప్రోటీన్ చాలా అవసరం.

Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యం

అవిసె గింజలు ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA)కి అద్భుతమైన మూలం. ఇది మొక్కల ఆధారిత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి చాలా కీలకం.

Image credits: Getty
Telugu

క్యాన్సర్ ముప్పు తగ్గిస్తుంది

అవిసె గింజలు పెద్దప్రేగు, చర్మం, రక్తం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి.

Image credits: Getty
Telugu

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం అవిసె గింజల ముఖ్య ప్రయోజనాల్లో ఒకటి. ప్రతిరోజూ అవిసె గింజల నూనె తీసుకోవడం వల్ల ఎల్‌డీఎల్ (LDL) కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

Image credits: Getty
Telugu

బ్లడ్ షుగర్ నియంత్రణ

అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

Image credits: Getty

Dry Fruits : డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే ఇంత డేంజరా..!

Cauliflower: ఇలా ఉంటే అస్సలు కొనొద్దు..ఫ్రెష్ కాలీఫ్లవర్ గుర్తుపట్టడం ఎలా?

Ragi Ambali: రోజూ రాగి అంబలి తాగితే ఏమవుతుంది?

Chaat Masala: ఈ ఒక్క పొడితో స్నాక్స్ కు నోరూరించే టేస్ట్, పిల్లలు అస్సలు వదలరు