Telugu

లైట్ వెయిట్ గోల్డ్ నెక్లెస్ లు.. ఎంత బాగున్నాయో!

Telugu

కాసుల నెక్లెస్

మ్యాంగ్ షేప్ పెండెంట్ తో డిజైన్ చేసిన ఈ కాసుల హారం వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. 15 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

హస్లీ నెక్లెస్

ఆకులు, పువ్వుల డిజైన్ లో ఉన్న ఈ హస్లీ నెక్లెస్ మెడకు సరికొత్త అందాన్ని తెచ్చిపెడుతుంది. లైట్ వెయిట్ లో వస్తుంది.

Image credits: pinterest
Telugu

సర్కిల్ డిజైన్ నెక్లెస్

చిన్న చిన్న గోల్డ్ పూసలు, రాళ్లతో డిజైన్ చేసిన ఈ సర్కిల్ స్టైల్ నెక్లెస్ ఎలాంటి దుస్తులతో అయినా చక్కగా సరిపోతుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

స్నేక్ డిజైన్ నెక్లెస్

నేటితరం అమ్మాయిలకు ఇలాంటి స్నేక్ డిజైన్ నెక్లెస్ మంచి ఎంపిక. మోడ్రన్ టచ్ ఇస్తుంది. అందంగా కనిపిస్తుంది.

Image credits: Instagram
Telugu

జాలర్ స్టైల్ నెక్లెస్

చిన్న లాకెట్, సన్నటి చైన్ తో ఉన్న ఈ ట్రెడిషనల్ డిజైన్ గోల్డ్ నెక్లెస్ అన్ని వయసులవారికి సెట్ అవుతుంది. 10 గ్రాముల్లోపు చేయించుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

చైన్ స్టైల్ నెక్లెస్

హెవీ పెండెంట్ చిన్న చిన్న మువ్వలతో ఉన్న ఈ చైన్ స్టైల్ నెక్లెస్ సింపుల్ గా ఉంటుంది. అందంగా కనిపిస్తుంది. చీరలు, డ్రెస్సులతో బాగుంటుంది.

Image credits: instagram

Rice Water: రైస్ వాటర్‌ని ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!

Silver Anklets: పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. చూస్తే కొనేస్తారు

Gold Locket: 2 గ్రాముల్లో చైన్ కి అదిరిపోయే లాకెట్ డిజైన్లు

Silver Rings: రూ.1000 లోపు అద్భుత డిజైన్లలో వెండి ఉంగరాలు