Telugu

పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. చూస్తే కొనేస్తారు!

Telugu

కడా స్టైల్ పట్టీలు

చుట్టూ గజ్జెలతో ఉన్న ఈ కడా స్టైల్ పట్టీలు పాదాలకు కొత్త మెరుపునిస్తాయి. పది తులాల్లో చేయించుకోవచ్చు. డైలీవేర్ కి బాగుంటాయి.

Image credits: Pinterest
Telugu

జాలర్ స్టైల్ పట్టీలు

సింపుల్ జాలర్ డిజైన్ లో ఉన్న ఈ పట్టీలు రోజూవారీ వాడకానికి చక్కగా సెట్ అవుతాయి. 8 తులాల్లో చేయించుకోవచ్చు. అన్ని వయసులవారికి బాగుంటాయి.

Image credits: Pinterest
Telugu

గజ్జెల పట్టీలు

సన్నటి చైన్, చుట్టూ  గజ్జెలతో వచ్చే వెండి పట్టీలు అందమైన శబ్ధాన్ని చేస్తాయి. ప్రత్యేక సందర్భాలకు సూపర్ గా ఉంటాయి. 6 నుంచి 10 తులాల్లో చేయించుకోవచ్చు.

Image credits: fablestreet.com
Telugu

మువ్వల పట్టీలు

చిన్న చిన్న మువ్వలతో ఉన్న ఈ ట్రెడిషనల్ డిజైన్ పట్టీలు చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తాయి. రోజువారీ వాడకానికి మంచి ఎంపిక.

Image credits: Getty
Telugu

హెవీ డిజైన్ పట్టీలు

సన్నచి చైన్, గజ్జెలతో డిజైన్ చేసిన ఈ హెవీ వెండి పట్టీలు ప్రత్యేక సందర్భాల్లో ధరించేందుకు చక్కగా ఉంటాయి. పెళ్లిళ్లు, పండగల్లో ఇవి మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి.

Image credits: PINTEREST
Telugu

చైన్ డిజైన్ పట్టీలు

సన్నని చైన్‌లతో మినిమల్ డిజైన్‌లో వచ్చే ఈ వెండి పట్టీలు ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. ఇవి సింపుల్‌గా ఉన్నా స్టైలిష్ లుక్‌ ఇస్తాయి.

Image credits: pinterest

Gold Locket: 2 గ్రాముల్లో చైన్ కి అదిరిపోయే లాకెట్ డిజైన్లు

Silver Rings: రూ.1000 లోపు అద్భుత డిజైన్లలో వెండి ఉంగరాలు

Curry Leaves: రోజూ ఈ ఒక్క ఆకు తిన్నా చాలు.. ఎన్ని లాభాలో?

Gold Plated Bangles: అచ్చం బంగారంలా మెరిసే గోల్డ్ ప్లేటెడ్ గాజులు