ఈ వెండి ఉంగరం మధ్యలో ఉన్న సాలిటైర్ స్టోన్ ఉంది. ఇది లగ్జరీ, ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. చూడటానికి చాలా ఖరీదైనదిగా కనిపిస్తుంది.
ఈ బటర్‌ఫ్లై డిజైన్‌ను ఎంతో ఎలిగెంట్ గా ఉంటుంది. దీని సిల్వర్ డిజైన్, జిర్కోనియా రాళ్లు తక్కువ ధరలోనే డైమండ్ లాంటి మెరుపును అందిస్తాయి.
ఈ ఇన్ఫినిటీ రింగ్ చాలా డీసెంట్, సోబర్ లుక్‌ను ఇస్తుంది. దీనిపై ఉన్న స్టోన్ వర్క్ ఆఫీస్ వేర్‌కు చాలా బాగుంటుంది.
అడ్జస్ట్ చేసుకునే వీలున్న ఓపెన్ స్టైల్ రింగ్స్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. ఫ్యాషన్‌ను ఇష్టపడే భార్యకు ఇది బెస్ట్ మోడరన్ గిఫ్ట్.
కిరీటం ఆకారంలో ఉండే వేవీ రింగ్ ఇది. రోజూ కాకపోయినా, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో పెట్టుకుంటే రాణిలాంటి గంభీరమైన లుక్ వస్తుంది.
ఆకు ఆకారంలో ఉండే ఉంగరం చేతులకు మోడరన్ లుక్ ఇస్తుంది. అందరికంటే భిన్నంగా, క్యూట్‌గా ఉండే బహుమతి ఇవ్వాలంటే దీన్ని ఎంచుకోవచ్చు.
ప్రేమకు చిహ్నమైన హార్ట్ రింగ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. రోజువారీ వాడకానికి, క్యాజువల్ అవుటింగ్స్‌కు ఇది చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
Curry Leaves: రోజూ ఈ ఒక్క ఆకు తిన్నా చాలు.. ఎన్ని లాభాలో?
Gold Plated Bangles: అచ్చం బంగారంలా మెరిసే గోల్డ్ ప్లేటెడ్ గాజులు
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Choker Designs: అదిరిపోయే చోకర్ డిజైన్లు.. చూస్తే మనసు పారేసుకుంటారు!