Telugu

రైస్ వాటర్‌ని ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!

Telugu

రైస్ వాటర్‌తో హెయిర్ కేర్

బియ్యం కడిగిన నీటిని పారేయకుండా జుట్టు సంరక్షణకు ఉపయోగించవచ్చు. ఇది జుట్టును స్మూత్‌గా, సాఫ్ట్‌గా మారుస్తుంది.

Image credits: Getty
Telugu

తయారీ విధానం

ఒక కప్పు బియ్యాన్ని కడిగి, రెండు మూడు కప్పుల నీటిలో కొంతసేపు నానబెట్టాలి. ఆ నీటిని వడకట్టి ఉపయోగించాలి.

Image credits: Getty
Telugu

ఎలా వాడాలి?

జుట్టుకు షాంపూ చేసిన తర్వాత రైస్ వాటర్‌ను జుట్టు, స్కాల్ప్‌పై అప్లై చేసి కొన్ని నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయాలి.

Image credits: Getty
Telugu

వారానికి ఎన్నిసార్లు?

రైస్ వాటర్ ని వారానికి ఒకసారి ఉపయోగిస్తే సరిపోతుంది. ప్రతిరోజూ ఉపయోగించాల్సిన అవసరం లేదు.

Image credits: Getty
Telugu

జుట్టు ఆరోగ్యం

జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగడానికి బియ్యం నీళ్లు చక్కగా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 

Image credits: freepik
Telugu

ఇది తప్పనిసరి

మొదటిసారి బియ్యం నీటిని వాడేటప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. దురద, మంట లేదా ఎర్రబడటం వంటివి ఉంటే వెంటనే వాడటం ఆపేయాలి.

Image credits: unsplash

Silver Anklets: పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. చూస్తే కొనేస్తారు

Gold Locket: 2 గ్రాముల్లో చైన్ కి అదిరిపోయే లాకెట్ డిజైన్లు

Silver Rings: రూ.1000 లోపు అద్భుత డిజైన్లలో వెండి ఉంగరాలు

Curry Leaves: రోజూ ఈ ఒక్క ఆకు తిన్నా చాలు.. ఎన్ని లాభాలో?