Telugu

Gold Locket: 2 గ్రాముల్లో చైన్ కి అదిరిపోయే లాకెట్ డిజైన్లు

Telugu

కింగ్, క్వీన్ లాకెట్..

మీకు అబ్బాయి అయితే కింగ్ లాకెట్, అమ్మాయి అయితే.. క్వీన్ లాకెట్ ని చైన్ కి ఎటాచ్ చేయచ్చు. కేవలం 2 గ్రాముల్లోనే ఈ లాకెట్ మనకు లభిస్తుంది.

Image credits: pinterest
Telugu

నేమ్ లాకెట్..

మీకు ఎలాంటి డిజైన్ నచ్చకపోతే.. మీ పేరుతో మొదలయ్యే.. లెటర్ తో.. లాకెట్ డిజైన్ చేయించుకోవచ్చు. ఇలాంటివి 1 గ్రాములో కూడా ఈజీగా దొరికేస్తాయి.

Image credits: pinterest
Telugu

ఈవిల్ ఐ లాకెట్..

ట్రెండీ లాకెట్ కావాలి అంటే… ఇలా ఈవిల్ ఐతో ఉన్న లాకెట్ ని ఎంచుకుంటే సరిపోతుంది. ఈకాలం అమ్మాయిలు మెచ్చే డిజైన్ ఇది.

Image credits: pinterest
Telugu

పిల్లలు మెచ్చే డిజైన్..

ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే… ఇలా వారికి నచ్చే కార్టూన్ తో  లాకెట్ డిజైన్ చేయించుకుంటే సరిపోతుంది. పిల్లలకు బాగా నచ్చుతుంది.

Image credits: pinterest
Telugu

స్టార్, మూన్ లాకెట్..

మీరు అందరి కంటే భిన్నంగా కనిపించాలి అంటే.. ఇలా మూన్, స్టార్ లాకెట్ డిజైన్ చేసుకోవచ్చు. మెడలో చాలా అందంగా కనపడుతుంది.

Image credits: pinterest

Silver Rings: రూ.1000 లోపు అద్భుత డిజైన్లలో వెండి ఉంగరాలు

Curry Leaves: రోజూ ఈ ఒక్క ఆకు తిన్నా చాలు.. ఎన్ని లాభాలో?

Gold Plated Bangles: అచ్చం బంగారంలా మెరిసే గోల్డ్ ప్లేటెడ్ గాజులు

Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి