Telugu

ముచ్చటైన ముత్యాల గాజులు.. అదిరే డిజైన్లు

Telugu

ముత్యాల గాజులు

బంగారు గాజులమధ్య పొదిగిన ముత్యాలతో ఈ గాజులు చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది.

Image credits: Mirraw
Telugu

ముత్యాలు రూబీలు కలిసిన గాజులు

అతి చిన్న ముత్యాలతో పాటూ మధ్యలో రూబీలు పొదిగిన గాజులు ఎంతో చక్కగా ఉంటాయి.

Image credits: Nykaa
Telugu

ట్రెండీ ముత్యాల గాజులు

ఈ ముత్యాల గాజులు చాలా ట్రెండీగా ఉంటాయి. చూసేందుకు చాలా చక్కగా ఉంటాయి.

Image credits: Cherishbox
Telugu

చేతికి నిండుగా ముత్యాల గాజులు

చేతికి నిండుగా చిన్న ముత్యాలతో నిండుగా వచ్చే గాజులు. వీటిని చీరలపై వేసుకుంటే ఎంతో కొత్తగా కనిపిస్తారు.

Image credits: Mirraw
Telugu

బంగారు ముత్యాల గాజులు

బంగారు గాజుపై అతి చిన్న ముత్యాలను అతికించారు. ఇది చేతికి మంచి యూనిక్ లుక్ ఇస్తుంది.

Image credits: Krishna pearls
Telugu

పెద్ద ముత్యాలతో గాజులు

పెద్ద ముత్యాలు పొదిగిన గాజులు ఇవి. వైట్ డ్రెస్ మీద ఈ గాజులు ఎంతో అందాన్ని ఇస్తాయి.

Image credits: Jagdamba pearls
Telugu

జిగ్ జాగ్ ముత్యాల గాజులు

జిగ్ జాగ్ స్టైల్లో ముత్యాలను అల్లిన బంగారు గాజులు ఇవి.

Image credits: Swaabhi

Green Necklace: మెడకు రాయల్ లుక్ ఇచ్చే పచ్చల హారాలు.. చూసేయండి

Chewing Gum: రోజులో గంట చ్యూయింగ్ గమ్ నమిలితే ఎన్ని లాభాలో

స్లీప్ టూరిజం అంటే ఏమిటి? ఇండియాలో ఇందుకు పర్ఫెక్ట్ ప్లేసెస్ ఏవి?

Ragi Dosa: పప్పు నానపెట్టే పనే లేకుండా 10 నిమిషాల్లో రాగి దోశ రెడీ