Telugu

Green Necklace: మెడకు రాయల్ లుక్ ఇచ్చే పచ్చల హారాలు.. చూసేయండి

Telugu

ఫ్లవర్ డిజైన్ పచ్చల నక్లెస్..

 పూల డిజైన్ లో ఉన్న ఈ పచ్చల హారం చాలా అందంగా ఉంటుంది. చీరల మీదకు చాలా అందంగా కనిపిస్తారు. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో పార్టీ లుక్ వచ్చేస్తుంది.

Image credits: instagram
Telugu

రాయల్ లుక్ ఇచ్చే నక్లెస్..

బంగారు పూల  మధ్యలో… పచ్చల రాళ్లు పొదిగినట్లుగా ఉంది ఈ హారం. ఇదొక్కటి మెడలో ఉంటే రాయల్ లుక్ వస్తుంది. చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: instagram
Telugu

మోతీ గ్రీన్ నక్లెస్...

ఈ ఆకుపచ్చ చోకర్ కి కుందన్స్ పొదిగిన  హెవీ లాకెట్ జత చేశారు. ఇదొక్కటి మెడలో వేసుకుంటే.. మీ మెడ నిండుగా కనపడుతుంది. రాయల్ లుక్ వస్తుంది.

Image credits: instagram
Telugu

కుందన్ పచ్చల నక్లెస్...

ఇది సింపుల్ పచ్చల హారం కాదు.  కుందన్స్, ముత్యాల కాంబినేషన్ లో డిజైన్ చేశారు. ఇలాంటి నక్లెస్.. ఎలాంటి చీరల మీదకు అయినా సూట్ అవుతుంది. చాలా అందంగా కనపడతారు.

Image credits: instagram
Telugu

క్యూట్ పచ్చల నక్లెస్...

ఈ పచ్చల నక్లెస్ చాలా క్యూట్ అండ్ సింపుల్ లుక్ ఇస్తుంది. దీనిని చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎవరైనా ధరించొచ్చు. 

Image credits: instagram

Chewing Gum: రోజులో గంట చ్యూయింగ్ గమ్ నమిలితే ఎన్ని లాభాలో

స్లీప్ టూరిజం అంటే ఏమిటి? ఇండియాలో ఇందుకు పర్ఫెక్ట్ ప్లేసెస్ ఏవి?

Ragi Dosa: పప్పు నానపెట్టే పనే లేకుండా 10 నిమిషాల్లో రాగి దోశ రెడీ

Gold bangles: ఎంత చూసినా తనివి తీరని.. డిజైనర్ గోల్డ్ బ్యాంగిల్స్