Telugu

రోజులో గంట చ్యూయింగ్ గమ్ నమిలితే ఎన్ని లాభాలో

Telugu

చూయింగ్ గమ్‌తో లాభాలు

చూయింగ్ గమ్ నమలడం ఎంతో మంచిది. దీని వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది మిమ్మల్నిఅలెర్ట్ చేస్తుంది.

Image credits: freepik
Telugu

ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది

చూయింగ్ గమ్ నమలడం వల్ల శరీరంలోని ఒత్తిడి హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Image credits: freepik
Telugu

దంతాలకు సహజ రక్షణ

చూయింగ్ గమ్ నమిలితే నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార కణాలను శుభ్రం చేస్తుంది.

Image credits: Getty
Telugu

ఛాతీలో మంట

భోజనం తర్వాత 20-30 నిమిషాల పాటు షుగర్-ఫ్రీ చ్యూయింగ్ గమ్ నమిలితే ఎంతో మంచిది. ఇది అన్నవాహికలోని యాసిడ్‌ను తగ్గించి ఛాతీలో మంట తగ్గిస్తుంది.

Image credits: సొంతం
Telugu

తాజా శ్వాస కోసం

పుదీనా ఫ్లేవర్ ఉన్న చూయింగ్ గమ్ నమిలితే ఎంతో మంచిది. ఇది శ్వాసను తాజాగా మారుస్తుంది. నోటి దుర్వాసనను పొగొడుతుంది.

Image credits: సొంతం
Telugu

ఇలాంటివి నమలకండి

దంతాల ఆరోగ్యం కోసం చక్కెర లేని చూయింగ్ గమ్ నమలడం మంచిది. 

Image credits: సొంతం

స్లీప్ టూరిజం అంటే ఏమిటి? ఇండియాలో ఇందుకు పర్ఫెక్ట్ ప్లేసెస్ ఏవి?

Ragi Dosa: పప్పు నానపెట్టే పనే లేకుండా 10 నిమిషాల్లో రాగి దోశ రెడీ

Gold bangles: ఎంత చూసినా తనివి తీరని.. డిజైనర్ గోల్డ్ బ్యాంగిల్స్

Guava Benefits: ఈ పండు రోజుకు ఒక్కటి తిన్నా చాలు.. ఎన్ని లాభాలో!