Telugu

స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!

Telugu

వైట్, పింక్ కాటన్ శారీ

ఫ్లోరల్ ప్రింట్, పింక్ బోర్డర్ తో ఉన్న ఈ వైట్ కాటన్ శారీ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. రోజంతా కట్టుకొని ఉన్న  సౌకర్యంగా, హాయిగా అనిపిస్తుంది.

Image credits: Pinterest
Telugu

లినెన్ శారీ

మల్టీ కలర్ లైన్స్ తో ఉన్న ఈ లినెన్ ఫ్యాబ్రిక్ శారీ లైట్ వెయిట్ లో వస్తుంది. ఆఫీసులకు, చిన్న చిన్న ఫంక్షన్లకు కట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది.

Image credits: Pinterest
Telugu

పింక్ శారీ

పింక్ ఫ్యాబ్రిక్ పై వైట్ పెయింట్ బోర్డర్ ఉన్న ఈ శారీ క్లాసీ లుక్ ఇస్తుంది. సింపుల్ గా ఉంటూనే అందంగా కనిపించాలనుకుంటే ఇలాంటి డిజైన్స్ తీసుకోవచ్చు. 

Image credits: Pinterest
Telugu

ప్రింటెడ్ శారీ

మోడ్రన్ లుక్ కోరుకునేవారికి స్ట్రాప్డ్ బ్లౌజ్, లీఫ్ ప్రింట్ శారీ మంచి ఎంపిక. ఇది స్టైల్‌గా, సౌకర్యంగా ఉంటుంది. బడ్జెట్ లో వస్తుంది.

Image credits: Pinterest
Telugu

ప్లెయిన్ శారీ

ప్లెయిన్ శారీతో, ప్రింటెడ్ బ్లౌజ్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. ఇలాంటి ఖాదీ చీరలు వర్కింగ్ ఉమెన్స్ కి సూపర్ గా ఉంటాయి. 

Image credits: Pinterest
Telugu

షిఫాన్ శారీ

షిఫాన్ చీరలు చాలా తక్కువ ధరలో వస్తాయి. చాలా తేలికగా ఉంటాయి. డైలీవేర్ కి ఈ శారీస్ బెస్ట్ ఆప్షన్.

Image credits: Pinterest

Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు

Gold Tops: 5 గ్రాముల్లోనే వచ్చే చెవికమ్మలు, ఎంతో అందంగా ఉంటాయి

Hair oil: జుట్టు రాలకుండా ఆపే సూపర్ ఆయిల్స్ ఇవే

Anklet Designs: రంగురంగుల పూసల పట్టీలు.. అదిరిపోయే లుక్ మీ సొంతం!