Telugu

Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు

Telugu

చీరల మీదకు అదిరిపోయే నల్లపూసలు..

కాటన్ లాంటి సింపుల్ చీరలు ధరించినప్పుడు ఎలాంటి నల్లపూసలు ధరించాలో అర్థం కావడం లేదా? ఇలాంటి సింపుల్ నల్లపూసలు చాలా బాగుంటాయి.

Image credits: instagram
Telugu

మినిమల్ బ్లాక్ బీడ్స్ మంగళసూత్రం

కాటన్ చీరలతో పాటు మినిమల్ బ్లాక్ బీడ్స్ మంగళసూత్రం వేసుకోవచ్చు. ఇది చూడటానికి చాలా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. రోజూవారీ వాడకానికి ఇది చాలా మంచి ఆప్షన్.

Image credits: instagram
Telugu

గోల్డ్ ఫినిష్ మంగళసూత్రం

మీకు మరీ బరువుగా కాకుండా, తేలికైన మంగళసూత్రం కావాలంటే గోల్డ్ ఫినిష్ ఉన్నదాన్ని ప్రయత్నించవచ్చు. ఈ మంగళసూత్రం ఆఫీసులకు వేసుకుని వెళ్లడానికి చాలా బాగుంటుంది.

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ డిజైన్ మంగళసూత్రం

మీరు ఫ్లోరల్ అంటే పువ్వుల ఆకారంలో ఉండే మంగళసూత్రం తీసుకోవచ్చు. ఈ మంగళసూత్రం ప్రింటెడ్ లేదా ప్లెయిన్ కాటన్ చీరలపై మీకు ట్రెండింగ్, ఫ్రెష్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: instagram
Telugu

షార్ట్ లెంగ్త్ మంగళసూత్రం

కాటన్ చీరలపై పొడవాటి మంగళసూత్రం బదులు షార్ట్ లెంగ్త్ ఉన్నది తీసుకోవచ్చు. ఈ చిన్న మంగళసూత్రం మెడకు హత్తుకున్నట్లు ఉండి, నెక్లెస్ లాగా చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: instagram

Gold Tops: 5 గ్రాముల్లోనే వచ్చే చెవికమ్మలు, ఎంతో అందంగా ఉంటాయి

Hair oil: జుట్టు రాలకుండా ఆపే సూపర్ ఆయిల్స్ ఇవే

Anklet Designs: రంగురంగుల పూసల పట్టీలు.. అదిరిపోయే లుక్ మీ సొంతం!

Gold Bangles: 5 గ్రాముల్లోనే అదిరిపోయే డైలీవేర్ బ్యాంగిల్స్