2 గ్రాముల్లో వచ్చే సింగిల్ స్టోన్ గోల్డ్ రింగ్స్.. ఇవిగో!
life Sep 16 2026
Author: Kavitha G Image Credits:pinterest
Telugu
హార్ట్ షేప్ గోల్డ్ రింగ్
స్టైలిష్ డిజైన్స్ ఇష్టపడేవారికి హార్ట్ షేప్ గోల్డ్ రింగ్స్ మంచి ఎంపిక. ఇక్కడ హార్ట్ షేప్ లో హాఫ్ పార్ట్ లో స్టోన్ తో ఉన్న ఈ డిజైన్ మీకు ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
లైట్ వెయిట్ గోల్డ్ రింగ్
చాలా తక్కువ బరువులో అందమైన గోల్డ్ రింగ్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక. స్టోన్, గోల్డ్ పూసల డిజైన్ లో ఉన్న ఈ రింగ్ మీకు క్లాసీ లుక్ ఇస్తుంది.
Image credits: Gemini AI
Telugu
డైలీవేర్ రింగ్
సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉండే డిజైన్స్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ రింగ్ బెస్ట్ ఆప్షన్. డైలీవేర్ కి సూపర్ గా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
స్టైలిష్ డిజైన్ గోల్డ్ రింగ్
సన్నని బ్యాండ్, సింగిల్ స్టోన్ కలయికతో చాలా నీట్‌గా కనిపించే ఈ డిజైన్ మీకు మినిమల్ లుక్ ఇస్తుంది. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.
Image credits: Instagram@drk.jewellery
Telugu
సర్కిల్ స్టైల్ రింగ్
స్టోన్ చుట్టూ వచ్చే సర్కిల్ షేప్ ఈ రింగ్‌కి ఫ్యాన్సీ లుక్ ఇస్తుంది. లైట్ వెయిట్ లో మంచి డిజైన్ తీసుకోవాలి అనుకునేవారికి ఇది మంచి ఎంపిక.
Image credits: pinterest
Telugu
ఓపెన్ హార్ట్ స్టైల్ రింగ్
ఓపెన్ హార్ట్ లో వైట్ స్టోన్ పొదిగిన ఈ గోల్డ్ రింగ్ పెట్టుకుంటే అందంగా ఉంటుంది. అన్ని వయసులవారికి చక్కగా సెట్ అవుతుంది.