Telugu

5 గ్రాముల్లోనే వచ్చే చెవికమ్మలు, ఎంతో అందంగా ఉంటాయి

Telugu

ఎవర్‍గ్రీన్ ఫ్లోరల్ డిజైన్

పూల డిజైన్ టాప్స్ ఇవి. వీటి సైజును బట్టి 1 నుంచి 5 గ్రాముల మధ్య చేయించుకోవచ్చు. అన్ని వయసుల వారికీ చక్కగా నప్పుతుంది.

Image credits: Instagram
Telugu

సంప్రదాయబద్ధమైన డిజైన్

చెవులు నిండుగా, అందంగా కనిపించాలంటే ఇలాంటి డిజైన్లు నచ్చుతాయి.

Image credits: Pinterest
Telugu

అందమైన నెమలి డిజైన్

రాళ్లు, కుందన్‌లతో వచ్చే నెమలి డిజైన్ టాప్స్ ఇవి.   మోడ్రన్ లుక్ కోరుకునేవారికి పర్ఫెక్ట్ ఛాయిస్. 

Image credits: Pinterest
Telugu

స్టైలిష్ స్క్వేర్ షేప్ టాప్స్

వేలాడే మువ్వలతో వచ్చే స్క్వేర్ షేప్ టాప్స్ చాలా అందంగా ఉంటాయి. ఇవి చెవులకు నిండుగా కనిపిస్తాయి.

Image credits: instagram
Telugu

చిక్ ఫ్లవర్ టాప్స్

రాళ్లతో మెరిసిపోయే ఈ చిక్ ఫ్లవర్ టాప్స్ ఇది. 5 గ్రాముల లోపే వీటిని కొనుగోలు చేయవచ్చు. 

Image credits: pintetest
Telugu

సింపుల్ బాల్ స్టైల్ టాప్స్

ప్లెయిన్ డిజైన్‌తో ఉండే బాల్ స్టైల్ టాప్స్. వీటిని 2 నుంచి 5 గ్రాముల మధ్య బరువులో చేయించుకోవచ్చు.

Image credits: PINTEREST

Hair oil: జుట్టు రాలకుండా ఆపే సూపర్ ఆయిల్స్ ఇవే

Anklet Designs: రంగురంగుల పూసల పట్టీలు.. అదిరిపోయే లుక్ మీ సొంతం!

Gold Bangles: 5 గ్రాముల్లోనే అదిరిపోయే డైలీవేర్ బ్యాంగిల్స్

Kasula Chain: లైట్ వెయిట్ కాసుల చైన్.. చూస్తే వావ్ అనాల్సిందే