రౌండ్ షేప్ మధ్యలో కృష్ణుడి ప్రతిమ, చుట్టూ స్టోన్ పొదిగిన ఈ లాకెట్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. దీన్ని ఆడ, మగ.. ఎవ్వరైనా వేసుకోవచ్చు.
బంగారు మువ్వలు వేలాడుతున్నట్లు ఉన్న ఈ ఫ్లవర్ డిజైన్ లాకెట్ సన్నటి చైన్ కి కూడా హెవీ లుక్ ఇస్తుంది. మెడకు అందంగా కనిపిస్తుంది.
రౌండ్ షేప్ మధ్యలో ఎనామిల్ పెయింట్ తో ఉన్న నెమలి డిజైన్ లాకెట్ సింపుల్ గా, అందంగా కనిపిస్తుంది. లైట్ వెయిట్ లో వస్తుంది.
టియర్ డ్రాప్ డిజైన్ లో ఉన్న ఈ లాకెట్ సన్నటి చైన్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో సూపర్ గా ఉంటుంది. బడ్జెట్ లో తీసుకోవచ్చు.
హార్ట్ షేప్ లాకెట్, స్నేక్ డిజైన్ చైన్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. ఈ లాకెట్ ని 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.
మధ్యలో ఫ్లవర్, చుట్టూ రంగోలి స్టైల్ డిజైన్ లో ఉన్న ఈ లాకెట్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ప్రత్యేక సందర్భాల కోసం బెస్ట్ ఆప్షన్.
Halter Neck Blouse:చీరకు ట్రెండీ లుక్ఇచ్చే హాల్టర్ నెక్ బ్లౌజుడిజైన్లు
Long Haram Designs: బ్యూటిఫుల్ లాంగ్ హారాలు డిజైన్లను చూసేయండి
Silver Anklets: 4 తులాల్లో వచ్చే అందమైన పట్టీలు.. ఎంత బాగున్నాయో!
Kundan Jhumka: చీరల మీదకు అదిరిపోయే కుందన్ జుంకాలు..చూసేయండి