Telugu

Halter Neck Blouse:చీరకు ట్రెండీ లుక్ఇచ్చే హాల్టర్ నెక్ బ్లౌజుడిజైన్లు

Telugu

ట్రెండీ బ్లౌజు డిజైన్..

సింపుల్ చీర కట్టుకున్నా… పార్టీ వేర్ లుక్ రావాలి అంటే.. ఇలా  హాల్టర్ నెక్ బ్లౌజు డిజైన్లు ట్రై చేయాల్సిందే..

Image credits: instagram
Telugu

పార్టీ లుక్ ..

ముఖ్యంగా నైట్ పార్టీలకు  చీరలో వెళ్లి కూడా హైలెట్ ఇవ్వాలంటే… ఇలాంటి ట్రెండీ చీరలతో పాటు.. ఇలాంటి హాల్టర్ నెక్ బ్లౌజు డిజైన్ కూడా ట్రై చేాయాల్సిందే..

Image credits: pinterest
Telugu

వెల్వెట్ బ్లౌజు..

వెల్వెట్ మెటీరియల్ తో.. మీరు హాల్టర్ నెక్ బ్లౌజు డిజైన్ ట్రై చేస్తే.. మీరు చాలా స్పెషల్ గా కనిపిస్తారు.

Image credits: instagram
Telugu

బీడ్స్ బ్లౌజు..

ప్లెయిన్ గా, సింపుల్ గా ఉన్న చీరకు.. బీడ్స్ తో ఉన్న బ్లౌజుని అది కూడా ఈ హాల్టర్ నెక్ మోడల్ లో డిజైన్ చేస్తే… సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మీరే నిలుస్తారు.

Image credits: Pinterest
Telugu

ఎవర్ గ్రీన్ బ్లాక్ శారీ..

పార్టీలకు ఎక్కువ మంది బ్లాక్ శారీలు ప్రిఫర్ చేస్తారు. అలాంటి చీరలకు ఇలాంటి హాల్టెడ్ నెక్ బ్లౌజు ప్యాటర్న్ ట్రై చేస్తే… మీరే హైలెట్ అవుతారు.

Image credits: Pinterest
Telugu

గోల్డెన్ బ్లౌజు..

ఇలాంటి లైట్ గోల్డ్ కలర్ బ్లౌజు ఈ హాల్టర్ నెక్ మోడల్ లో ఒక్కటి డిజైన్ చేయించుకుంటే.. మీరు చాలా రకాల చీరల మీదకు దీనిని పెయిర్ చేయచ్చు.

Image credits: Pinterest

Long Haram Designs: బ్యూటిఫుల్ లాంగ్ హారాలు డిజైన్లను చూసేయండి

Silver Anklets: 4 తులాల్లో వచ్చే అందమైన పట్టీలు.. ఎంత బాగున్నాయో!

Kundan Jhumka: చీరల మీదకు అదిరిపోయే కుందన్ జుంకాలు..చూసేయండి

Budget Foreign Trip : రూ.1000 ఉంటే చాలు.. ఈ దేశాల్లో ఫుల్ ఎంజాయ్