లావెండర్ రంగు చీరపై ఫ్లోరల్ ప్రింట్ శారీ చిన్న బోర్డర్‌తో భలే అందంగా ఉంటుంది. పైగా ఇది చాలా తక్కువ ధరకే దొరుకుతుంది.
ఇది మెరూన్ శారీ గోల్డెన్ ఎల్లో బోర్డర్‌తో వస్తుంది. ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకు మీరు ఈ చీరను చక్కగా కట్టుకోవచ్చు.
గ్రీన్, ఎల్లో కాంబినేషన్‌లో వచ్చే ఈ చీర కట్ వర్క్ బోర్డర్‌తో క్లాసీ లుక్ ఇస్తుంది.
కాటన్ సిల్క్ శారీ ఇది. ఎవరు కట్టుకున్నా క్లాసీ లుక్ ఇస్తుంది. కట్టుకోవడానికి ఇవి చాలా కంఫర్ట్‌గా ఉంటాయి.
ఫంక్షన్లకు మెరూన్, గోల్డ్ కాంబినేషన్‌లో ఉన్న ఈ హెవీ వర్క్ శారీ గ్రాండ్ లుక్ ఇస్తుంది.
ట్రెడిషనల్ అండ్ స్టైలిష్ లుక్ కోరుకునే వారికి ఈ గ్రీన్ శారీ ఎంపిక చేసుకోవచ్చు. పైగా దీని ధర కూడా తక్కువే.
ముదురు రంగు ఆకుపచ్చ చీరకు అందమైన అంచు వచ్చింది. కట్టుకుంటే ఎవరైనా కళగా కనిపిస్తారు.
Gold Locket: చైన్ అందాన్ని రెట్టింపు చేసే బంగారు లాకెట్స్.. ఇవిగో!
Halter Neck Blouse:చీరకు ట్రెండీ లుక్ఇచ్చే హాల్టర్ నెక్ బ్లౌజుడిజైన్లు
Long Haram Designs: బ్యూటిఫుల్ లాంగ్ హారాలు డిజైన్లను చూసేయండి
Silver Anklets: 4 తులాల్లో వచ్చే అందమైన పట్టీలు.. ఎంత బాగున్నాయో!