Telugu

బ్యూటిఫుల్ లాంగ్ హారాలు డిజైన్లను చూసేయండి

Telugu

ముత్యాల హారం

ముత్యాలు ఈ లాంగ్ హారానికి మంచి లుక్ ఇస్తాయి.మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది. చీరలు, లెహెంగాలపైకి ఈ హారం బాగుంటుంది.

Image credits: instagram
Telugu

పెర్ల్స్, ఎనామిల్ పేయింట్ లాంగ్ హారం

రెడ్, గ్రీన్ ఎనామిల్ పెయింట్, తెల్ల ముత్యాలు పొదిగిన హారం ఇది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు ఈ డిజైన్ వేసుకుంటే అందంగా కనిపిస్తారు.

Image credits: instagram
Telugu

ఫ్లవర్ డిజైన్ లాంగ్ హారం

ఫ్లవర్ డిజైన్ ఉన్న పెండెంట్ తో ఈ లాంగ్ హారం వస్తుంది. ఇందులోని హెవీ పెండెంట్ మీ మెడ అందాన్ని రెట్టింపు చేస్తుంది. 

Image credits: instagram
Telugu

లక్ష్మీదేవి హారం

పింక్ స్టోన్స్, గోల్డ్ బీడ్స్ తో కూడిన లక్ష్మీదేవి హారం ఇది. మెడలో వేసుకుంటే గ్రాండ్ లుక్ ఇస్తుంది.

Image credits: PINTEREST
Telugu

వేలాడుతున్న లట్కన్ హారం

హెవీ పెండెంట్ తో వచ్చే లక్ష్మీదేవి హారం ఇది. మీరు దీన్ని వేసుకుంటే అచ్చం రాణి లుక్ వస్తుంది. 

Image credits: PINTEREST
Telugu

లేటెస్ట్ డిజైన్ లాంగ్ హారం

గోల్డ్ మువ్వలు, స్టోన్స్, పూసలు ఈ హారానికి మంచి లుక్ ఇస్తాయి. ఇలాంటి ట్రెండీ డిజైన్స్ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి.

Image credits: instagram
Telugu

అందమైన లాంగ్ హారం

వేలాడుతున్న పచ్చలతో వచ్చిన పెండెంట్ ఇది. ఈ పెండెంట్ హారానికి ఎంతో ప్రత్యేకతను ఇస్తుంది.

Image credits: Tanishq

Silver Anklets: 4 తులాల్లో వచ్చే అందమైన పట్టీలు.. ఎంత బాగున్నాయో!

Kundan Jhumka: చీరల మీదకు అదిరిపోయే కుందన్ జుంకాలు..చూసేయండి

Budget Foreign Trip : రూ.1000 ఉంటే చాలు.. ఈ దేశాల్లో ఫుల్ ఎంజాయ్

Amla: రోజూ ఒక ఉసిరికాయ తింటే ఊహించని లాభాలు.. ఒకసారి ట్రై చేయండి!