Ear Cuffs: ఫ్యాషన్ లవర్స్ మస్ట్ ట్రై..ఈ జ్యూవెలరీతో లుక్కే మారిపోతుంది
life Jul 02 2026
Author: Nandini Arava Image Credits:ChatGPT
Telugu
7 ఫ్యాన్సీ ఇయర్ కఫ్ ఇయర్ రింగ్స్
రోజూ ఒకేరకమైన ఇయర్ రింగ్స్ పెట్టుకుని బోర్ కొట్టిందా? అయితే ఈ గోల్డ్ పాలిష్ ఇయర్ కఫ్స్ ట్రై చేయండి. ఇవి రూ.100కే దొరుకుతాయి. ఈ ఫ్యాన్సీ ఇయర్ కఫ్ ఇయర్ రింగ్స్ చూడండి.
Image credits: Instagram
Telugu
ఫ్లోరల్ గోల్డ్ పాలిష్ ఇయర్ కఫ్
ఎలిగెంట్ లుక్ కోసం ఫ్లోరల్ డిజైన్ ఉన్న ఇయర్ కఫ్స్ బెస్ట్. వీటిలో చిన్న చిన్న పువ్వులు, ఆకులు, గోల్డ్ పాలిష్ ఫినిషింగ్ ఉంటాయి. ఇవి చాలా రిచ్ లుక్‌ను ఇస్తాయి.
Image credits: instagram
Telugu
బటర్‌ఫ్లై ఇయర్ కఫ్ డిజైన్
ఈ బటర్‌ఫ్లై ఇయర్ కఫ్ డిజైన్ చాలా ట్రెండీగా ఉన్నాయి. సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఈ ఇయర్ కఫ్స్ చెవి అంచును అందంగా కవర్ చేస్తాయి. మీ లుక్‌ను సింప్లీగా ఉంచుతుంది.
Image credits: Pinterest
Telugu
డైమండ్ స్టైల్ స్టోన్ వర్క్ ఇయర్ కఫ్
డైమండ్ స్టైల్ స్టోన్ వర్క్ ఇయర్ కఫ్స్‌ను మీరు కుర్తీ, చీర, వెస్ట్రన్ డ్రెస్.. ఇలా మూడింటితోనూ సులభంగా స్టైల్ చేయవచ్చు. సింపుల్ అవుట్‌ఫిట్‌తో ఈ డిజైన్ మరింత హైలైట్‌గా కనిపిస్తుంది.
Image credits: instagram
Telugu
మల్టీ కలర్డ్ స్టోన్ వర్క్ ఇయర్ కఫ్
మీరు కొంచెం బోల్డ్, ట్రెండీ లుక్ కోరుకుంటే ఈ మల్టీ కలర్డ్ స్టోన్ వర్క్ ఇయర్ కఫ్స్ బెటర్. వీటిలో ఇయర్ కఫ్‌తో పాటు సన్నని బంగారు తీగలు ఉంటాయి. ఇవి చెవిపై స్టైలిష్‌గా కనిపిస్తాయి.
Image credits: Gemini AI
Telugu
పర్ల్ ఇయర్ కఫ్ హెవీ ఇయర్ రింగ్
ముత్యాల ఫ్యాషన్ ఎప్పటికీ పాతబడదు. పర్ల్ డిటైలింగ్‌తో ఉన్న గోల్డ్ పాలిష్ ఇయర్ కఫ్స్ చీరలు, అనార్కలీలు, ఇండో-వెస్ట్రన్ డ్రెస్‌లతో అందంగా కనిపిస్తాయి.
Image credits: Gemini AI
Telugu
పీకాక్ డిజైన్ ఇయర్ కఫ్
యువతలో పీకాక్ డిజైన్ ఇయర్ కఫ్స్ వేగంగా ఫేమస్ అవుతున్నాయి. గోల్డ్ పాలిష్‌తో మీనాకారీ వర్క్ లేదా ఎనామెల్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. ఈ డిజైన్ ఎత్నిక్ వేర్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.
Image credits: INSTAGRAM
Telugu
మల్టీ లేయర్ గోల్డ్ ఇయర్ కఫ్
ఈ రోజుల్లో మినిమల్ ఫ్యాషన్‌ను ఇష్టపడే మహిళల్లో మల్టీ లేయర్ గోల్డ్ ఇయర్ కఫ్స్ చాలా పాపులర్ అయ్యాయి. స్క్వేర్, సర్కిల్ లేదా కర్వ్ ప్యాటర్న్‌లలో ఉంటూ ట్రెండీగా ఉంటాయి.