Gold Plated Haar : గోల్డ్ ప్లేటెడ్ హారాలు...బంగారం కాదంటే ఎవరూ నమ్మరు
woman-life Jul 02 2026
Author: ramya Sridhar Image Credits:instagram
Telugu
ఆమ్రపాలి హారం డిజైన్..
ఇలాంటి హారం బంగారంలో చేయించాలంటే కనీసం 5లక్షలు అయినా అవుతుంది. అదే గోల్డ్ ప్లేటెడ్ లో కొనుగోలు చేస్తే.. రూ.వెయ్యి లోపే లభిస్తుంది. మామిడి ఆకారం, కమలం పూల కాంబినేషన్ లో ఉంటుంది.
Image credits: instagram
Telugu
సాంప్రదాయ సౌత్ ఇండియన్ లాంగ్ హారం
ఎనామెల్ గోల్డ్ చైన్‌పై ఉన్న ఈ డిజైన్‌లో చాలా సూక్ష్మమైన నగిషీ పనితనం ఉంటుంది. ఇది ఈ మధ్య చాలా ట్రెండ్‌లో ఉంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి.
Image credits: instagram
Telugu
గులాబీ స్టోన్ వర్క్ లాంగ్ హారం
రాళ్లతో ఉన్న ఈ బ్రాస్ నెక్లెస్ పెళ్లిళ్లు, పార్టీలకు పర్ఫెక్ట్ ఛాయిస్. యాంటీ-టార్నిష్ గ్యారెంటీతో దీన్ని కొనండి. దీనివల్ల ఇది త్వరగా పాడవదు, ఏ డ్రెస్‌కైనా అందాన్నిస్తుంది.
Image credits: instagram
Telugu
పికాక్ నెక్లెస్ డిజైన్, ధర
నెమలి డిజైన్ దక్షిణ భారత సంప్రదాయంలో ఒక భాగం. దీన్ని 22 క్యారెట్ల బంగారంలో కొనాలంటే బడ్జెట్ తలకిందులవుతుంది. అందుకే దీన్ని 1 గ్రాము బంగారంలో రూ.700-1500 మధ్యలో కొనుగోలు చేయవచ్చు.
Image credits: instagram
Telugu
యాంటిక్ నగిషీ నెక్లెస్
ఈ నెక్లెస్ టెంపుల్ జ్యువెలరీ స్ఫూర్తితో చేసిన అద్భుతమైన యాంటిక్ పీస్. దీనిలో చిన్న చిన్న విగ్రహాలు, అంచులలో ముత్యాలు ఉంటాయి. ఈ హారం చాలా స్టైల్ గా కనపడుతుంది.
Image credits: instagram
Telugu
లక్ష్మీమాత టెంపుల్ జ్యువెలరీ
గోల్డ్ పూసల దండతో ఉన్న ఈ రౌండ్ పెండెంట్ లక్ష్మీ నెక్లెస్ మీకు రాయల్ లుక్ ఇస్తుంది. ఇది దక్షిణ భారత సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది.
Image credits: instagram
Telugu
సాంప్రదాయ ముత్యాల హారం
ఇది దక్షిణ భారత కళ స్ఫూర్తితో చేసిన క్లాసిక్ ముత్యాల హారం. ఇది చాలా వరుసలలో వస్తుంది. అంచులకు ఉన్న పచ్చ పూసలు దీని అందాన్ని మరింత పెంచుతున్నాయి. లాకెట్ మరింత అందాన్ని తెస్తుంది.