Telugu

పెద్ద పెండెంట్‌తో పొడవాటి బంగారు చైన్ డిజైన్లు

Telugu

సన్నని చైనుతో పెండెంట్

లక్ష్మీదేవి రూపుతో ఉన్న పెండెంట్… దానికి సన్నని చైను. దీనిలో మెడలో వేసుకుంటే పెండెంట్ హైలైట్ అవుతుంది.

Image credits: Phuljhadi
Telugu

బంగారు బాల్స్... లక్ష్మీదేవి పెండెంట్

చైను నిండా బంగారు బాల్స్ తో.. లక్ష్మీదేవి కూర్చున్నట్టు ఉన్న పెండెంట్ ఇది. 

Image credits: Griiham
Telugu

మూడు లేయర్లలో వచ్చే చైన్

మూడు లేయర్లలో వచ్చే చైనుకు అందమైన పెండెంట్ జతగా వచ్చింది. చీరలపై ఇది ఎంతో అందంగా ఉంటుంది.

Image credits: Griiham
Telugu

డిజైనర్ బంగారు చైన్

డిజైనర్ బంగారు చైనుకు రాళ్లు పొదిగిన పెండెంట్. డార్క్ చీరపై ఈ బంగారు చైన్ వేసుకుంటే ఆ అందమే వేరు.

Image credits: Look Ethnic
Telugu

పెళ్లికాని అమ్మాయిలకు

పెళ్లికాని అమ్మాయిలకు ఇలా చైన్లు ఎంతో చక్కగా ఉంటాయి. సింపుల్ గా ఎలిగెంట్ గా కనిపిస్తాయి.

Image credits: Mirraw.com
Telugu

పువ్వు పెండెంట్

మందపాటి బంగారుచైన్ కు కలుపు పువ్వులా విరిసే పెండెంట్ జత అయినది.

Image credits: Chidambaram Gold Covering.com
Telugu

టెంపుల్ జ్యూయలరీ

టెంపుల్ జ్యూయలరీలో ఈ పొడవాటి చైన్, రుబీలతో కూడిన పెండెంట్ అందంగా ఉంటుంది.

Image credits: JewelEmarket

Tulsi Water: ఉదయం కళ్లు తెరవగానే ఈ డ్రింక్ తాగితే చాలు..నీరసమే రాదు

Sugar Cravings: షుగర్ క్రేవింగ్స్ ని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవిగో!

Anklet Designs: 2 ఇన్ 1 వెండి పట్టీలు.. పాదాలకే అందాన్ని తెస్తాయి..!

Apple Earrings: యాపిల్ షేప్‌ ఇయర్ రింగ్స్.. ఎంత బాగున్నాయో!