అడ్జస్టబుల్ ముత్యాల హ్యాంగింగ్ రింగ్స్ ఇవి. ఇలాంటి ఉంగరాలను మీరు ఫంక్షన్లకు పెట్టుకోవచ్చు.
అడ్జస్టబుల్ రింగ్ డిజైన్‌లో ఇలాంటి హ్యాంగింగ్స్ ఉంగరాలు చాలా స్పెషల్‌గా ఉంటాయి. ఇలాంటి ఉంగరాన్ని సులువుగా టైట్ లేదా లూజ్ చేసుకోవచ్చు.
2-లేయర్ చైన్‌తో వచ్చే అడ్జస్టబుల్ రింగ్ ఇది. దీని అందం మాటల్లో చెప్పలేనిది.
సన్నని ముత్యం సాయంతో స్లైడ్ చేసి, ఈ ఉంగరాన్ని సులభంగా లూజ్ లేదా టైట్ చేసుకోవచ్చు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలు ఇలాంటి రింగ్స్ బావుంటాయి.
వెండి అడ్జస్టబుల్ స్లైడర్ రింగ్ ఇది. పొడవాటి చైన్ వేలు మొత్తాన్ని అలంకరిస్తుంది.
వెండిలో కూడా అడ్జస్టబుల్ రింగ్స్ డిజైన్లు ఇవి. ఇలాంటి ఉంగరాలను ప్రత్యేక సందర్భాల్లోనే కాకుండా, రోజూ కూడా పెట్టుకోవచ్చు.
వేలికి చుట్టినట్టు ఉండే ఉంగరం ఇది. బంగారం, వెండిలో కూడా మార్కెట్లో లభిస్తోంది.
Long Chains: పెద్ద పెండెంట్‌తో పొడవాటి బంగారు చైన్ డిజైన్లు
Tulsi Water: ఉదయం కళ్లు తెరవగానే ఈ డ్రింక్ తాగితే చాలు..నీరసమే రాదు
Sugar Cravings: షుగర్ క్రేవింగ్స్ ని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవిగో!
Anklet Designs: 2 ఇన్ 1 వెండి పట్టీలు.. పాదాలకే అందాన్ని తెస్తాయి..!