Telugu

నేటితరం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ గోల్డ్ ఇయర్ రింగ్స్!

Telugu

3 లేయర్ గోల్డ్ ఇయర్ రింగ్స్

వేవ్ ప్యాటర్న్ లో ఉన్న ఈ 3 లేయర్ గోల్డ్ ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి. 3 నుంచి 5 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

స్టైలిష్ డిజైన్

నేటితరం అమ్మాయిలకు ఇలాంటి స్టైలిష్ డిజైన్ ఇయర్ రింగ్స్ ఇట్టే నచ్చేస్తాయి. ఇవి పార్టీలు, ఫంక్షన్లకు చక్కగా సెట్ అవుతాయి.

Image credits: pinterest
Telugu

లీఫ్ డిజైన్ ఇయర్ రింగ్స్

లీఫ్ ప్యాటర్న్ లో ఉన్న ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ రోజూవారీ వాడకానికి మంచి ఎంపిక. వర్కింగ్ ఉమెన్స్ ఈ స్టైల్ ఇయర్ రింగ్స్ ని ఎంచుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

ట్రెండీ ఇయర్ రింగ్స్

ఈ స్టైలిష్, ట్రెండీ గోల్డ్ ఇయర్ రింగ్స్ ప్రత్యేక సందర్భాల కోసం బెస్ట్ ఆప్షన్. బడ్జెట్ సమస్య లేకపోతే కాస్త ఎక్కువ వెయిట్ లో చేయించుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

డైలీవేర్ ఇయర్ రింగ్స్

సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఇవి రోజూవారీ వాడకానికి చక్కగా సెట్ అవుతాయి.

Image credits: pinterest
Telugu

పూసల స్టైల్ ఇయర్ రింగ్స్

గోల్డ్ పూసలతో డిజైన్ చేసిన ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. 

Image credits: pinterest

Kitchen Sink: ఈ సింపుల్ టిప్స్ తో కిచెన్ సింక్ క్లీన్ గా ఉంటుంది!

Bracelet Designs: చేతులకు ట్రెండీ లుక్ ఇచ్చే బ్రేస్లేట్ డిజైన్లు

Long Haram: ఈ ఒక్క హారం వేసుకుంటే చాలు.. మీ మెడ మెరిసిపోతుంది అంతే!

Big Earrings: చీరలపై ఈ పెద్ద చెవిదిద్దులు పెట్టుకుంటే అదిరిపోతుంది