Telugu

Bracelet Designs: చేతులకు ట్రెండీ లుక్ ఇచ్చే బ్రేస్లేట్ డిజైన్లు

Telugu

మంగళసూత్రం బ్రేస్లేట్..

పెళ్లైన అమ్మాయిలు మెచ్చే డిజైన్ ఇది. మంగళసూత్రం కాంబినేషన్ లో ఉంటుంది.  చూడటానికి చాలా బాగుంటుంది.

Image credits: rubans
Telugu

డైలీవేర్ బ్రేస్లేట్..

ప్రతిరోజూ వేసుకోవడానికి లైట్ వెయిట్ బ్రేస్లేట్ బాగుంటుంది. సింపుల్ లుక్ ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Image credits: Rubans
Telugu

ఓపెన్ కడా బ్రేస్లేట్..

ఇలాంటి బ్రేస్లేట్స్ చీరలు, లెహంగాల మీదకు కూడా చాలా అందంగా ఉంటాయి. ట్రెడిషనల్ టచ్ ఇస్తాయి..

Image credits: Rubans
Telugu

ట్రెడిషనల్ లుక్..

ఇలాంటి డిజైన్లు చాలా అరుదుగా దొరుకుతాయి. చేతికి హెవీ అండ్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. చాలా అందంగా కనపడుతుంది.

Image credits: Rubans
Telugu

స్టోన్ బ్రేస్లేట్..

గోల్డ్ నచ్చనివారు.. కాస్త యూనిక్ గా కనిపించాలి అంటే.. ఇలాంటి స్టోన్ బ్రేస్లేట్ డిజైన్లు ఎంచుకుంటే సరిపోతుంది. చేతులకు చాలా అందాన్ని ఇస్తాయి..

Image credits: Rubans
Telugu

హార్ట్ బ్రేస్లేట్...

ఈ కాలం అమ్మాయిలు మెచ్చే బ్రేస్లేట్ ఇది. చైన్ కి.. హార్ట్స్ వేలాడదీసి ఉన్నాయి. చాలా ట్రెండీ లుక్ ఇస్తుంది..

Image credits: Rubans
Telugu

రోజ్ గోల్డ్ డిజైన్..

రోజ్ గోల్డ్ బ్రేస్లేట్ డిజైన్లు.. మంచి క్లాసీ లుక్ ఇస్తాయి. స్టోన్స్ తో నిండి ఉంటుంది. చేతులకు మంచి లుక్ ఇస్తుంది.

Image credits: Rubans

Long Haram: ఈ ఒక్క హారం వేసుకుంటే చాలు.. మీ మెడ మెరిసిపోతుంది అంతే!

చీరలపై ఈ పెద్ద చెవిదిద్దులు పెట్టుకుంటే అదిరిపోతుంది

Chain with Pendant: 8గ్రాముల్లోనే నక్లెస్ లాంటి చైన్ పెండెంట్ డిజైన్లు

Potato Face Pack: బంగాళదుంప ఫేస్ ప్యాక్ తో ముఖంపై నల్లమచ్చలు మాయం!