Telugu

ఈ ఒక్క హారం వేసుకుంటే చాలు.. మీ మెడ మెరిసిపోతుంది అంతే!

Telugu

గుట్టపూసల హారం

నెమలి డిజైన్ లో ఉన్న ఈ గుట్టపూసల హారం మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఈ ఒక్క హారం వేసుకున్నా చాలు మీ మెడ నిండుగా కనిపిస్తుంది.

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ డిజైన్ లేయర్డ్ హారం

మూడు లేయర్లతో ఉన్న ఫ్లవర్ డిజైన్ హారం చీరలమీదకు చాలా అందంగా ఉంటుంది. దీన్ని ఏ వయసువారైనా వేసుకోవచ్చు.

Image credits: PINTEREST
Telugu

ఆక్సిడైజ్డ్ హారం

సిల్వర్ జ్యువెలరీ ఈ మధ్య బాగా ట్రెండ్ లో ఉంది. కాటన్, హ్యాండ్లూమ్, ముదురు రంగు చీరలతో ఇలాంటి మువ్వల హారాలు సూపర్ గా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

కాసుల హారం

వెడల్పాటి డిజైన్ లో ఉన్న ఈ కాసుల హారం మీకు రాణిలాంటి లుక్ ఇస్తుంది. హెవీ చోకర్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ అదిరిపోతుంది.

Image credits: pinterest
Telugu

7 లేయర్ చైన్

లక్ష్మీ దేవి, నెమలి డిజైన్ సైడ్ లాకెట్ తో వచ్చే ఈ 7 లేయర్ల చైన్ మీ మెడకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వేసుకోవడానికి మంచి ఎంపిక.

Image credits: PINTEREST

చీరలపై ఈ పెద్ద చెవిదిద్దులు పెట్టుకుంటే అదిరిపోతుంది

Chain with Pendant: 8గ్రాముల్లోనే నక్లెస్ లాంటి చైన్ పెండెంట్ డిజైన్లు

Potato Face Pack: బంగాళదుంప ఫేస్ ప్యాక్ తో ముఖంపై నల్లమచ్చలు మాయం!

Gold Rings: 5 గ్రాముల్లో వచ్చే అందమైన బంగారు ఉంగరాలు.. చూసేయండి!