చీరలపై ఇలా ఫ్లోరల్ డిజైన్ చెవిదిద్దులు పెద్దగా అందంగా ఉంటాయి.
స్టార్ గుర్తులో ఉండే ఇలాంటి చెవి దిద్దులు ఎంతో స్టైలిష్ గా ఉంటాయి.
గోల్డ్ బాల్స్ డిజైన్ తో వచ్చిన చెవి దిద్దులు ఇవి. యాంటిక్ జ్యూయలరీ ఇది.
మధ్యమధ్యలో రుబీలు ఉండే చెవిపోగులు ఇవి. చూసేందుకు ఎంతో యూనిక్ గా ఉంటాయి.
ముత్యాలు పొదిగిన ఈ చెవి దిద్దులు చూసేందుకు ఎంత చక్కగా ఉంటుంది.
చిన్న తెల్లటి రాళ్లు పొదిగిన ఈ చెవి దిద్దులు ఎంతో చక్కగా ఉంటాయి.
చిన్న చిన్న ముత్యాలు పొదిగిన చెవి దిద్దులు ఇవి. లెహెంగాలపై ఇవి ఎంతో అందంగా ఉంటాయి.
Chain with Pendant: 8గ్రాముల్లోనే నక్లెస్ లాంటి చైన్ పెండెంట్ డిజైన్లు
Potato Face Pack: బంగాళదుంప ఫేస్ ప్యాక్ తో ముఖంపై నల్లమచ్చలు మాయం!
Gold Rings: 5 గ్రాముల్లో వచ్చే అందమైన బంగారు ఉంగరాలు.. చూసేయండి!
Bangles: తులం బంగారంలో లైట్ వెయిట్ బ్యాంగిల్స్, డైలీవేర్ కి బెస్ట్