Telugu

ఎలాంటి డ్రెస్సుతో అయినా సూపర్ లుక్ ఇచ్చే బ్రేస్లెట్స్!

Telugu

స్టైలిష్ డిజైన్

హార్ట్ షేప్, ఇన్ఫినిటీ ఇంటర్ లింక్ తో ఉన్న ఈ గోల్డ్ బ్రేస్లెట్ వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌కు ట్రెండీ టచ్ ఇస్తుంది. ఆఫీస్ వేర్‌ కు మంచి ఎంపిక.

Image credits: instagram
Telugu

నల్లపూసల బ్రేస్లెట్

నల్లపూసల బ్రేస్లెట్స్ ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. నేటితరం అమ్మాయిల కోసం ఇవి మంచి ఎంపిక.

Image credits: Pinterest
Telugu

వాచ్ స్టైల్ బ్రేస్లెట్

మధ్యలో స్టోన్ తో వాచ్ స్టైల్లో ఉన్న ఈ బ్రేస్లెట్ చేతుల అందాన్ని మరింత పెంచుతుంది. 5 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: instagram
Telugu

స్టోన్ బ్రేస్లెట్

వైట్, పింక్ స్టోన్స్ తో మెరిసే ఈ గోల్డ్ బ్రేస్లెట్స్ పార్టీ వేర్‌కు చక్కని ఎంపిక. సింపుల్ గౌన్లు, డిజైనర్ డ్రెస్సులతో ట్రై చేయవచ్చు.

Image credits: instagram
Telugu

పూసల బ్రేస్లెట్

సన్నటి చైన్ కి పూసలు జత చేసినట్లు ఉన్న ఈ బ్రేస్లెట్ ట్రెండీ లుక్ ఇస్తుంది. క్యాజువల్ అవుట్‌ఫిట్స్‌తో అందంగా ఉంటుంది.

Image credits: instagram
Telugu

సింపుల్ బ్రేస్లెట్

ఇలాంటి సింపుల్ చైన్ బ్రేస్లెట్స్ రోజువారీ వాడకానికి చక్కగా సరిపోతాయి. కుర్తీలు, చీరలు, క్యాజువల్ డ్రెస్సులతోనూ అందంగా కనిపిస్తాయి.

Image credits: instagram
Telugu

మినిమల్ డిజైన్

తక్కువ డిజైన్‌తో సొగసుగా కనిపించే ఈ బ్రేస్లెట్స్ సింపుల్ స్టైల్‌ను ఇష్టపడేవారికి నచ్చుతాయి. చాలా తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు.

Image credits: instagram
Telugu

ఫ్లవర్ డిజైన్ బ్రేస్లెట్

పూల డిజైన్ తో ఉన్న ఈ గోల్డ్ బ్రేస్లెట్ ట్రెడిషనల్ దుస్తులతో చక్కగా సరిపోతుంది. ప్రత్యేక సందర్భాల కోసం బెస్ట్ ఆప్షన్. 

Image credits: instagram

Choker Designs: చీరలు, లెహంగాలకు గ్రాండ్ లుక్ ఇచ్చే చోకర్ డిజైన్స్!

Gold Chain: అర తులంలో ఈజీగా లభించే చైన్ డిజైన్లు..చూసేయండి

Bangles: చేతుల అందాన్ని పెంచే బ్యాంగిల్స్ కి మ్యాచింగ్ జ్యూవెలరీ సెట్

Gold Studs: రెండు గ్రాముల్లోనే డైలీ వేర్ చెవిపోగులు.. డిజైన్లు ఇవిగో