Telugu

చీరలు, లెహంగాలకు గ్రాండ్ లుక్ ఇచ్చే చోకర్ డిజైన్స్!

Telugu

యాంటిక్ గోల్డ్ చోకర్

యాంటిక్ గోల్డ్ చోకర్ కంచి పట్టు చీరలు, ట్రెడిషనల్ లెహంగాలతో అందంగా ఉంటుంది. పండగల కోసం మంచి ఎంపిక.

Image credits: Instagram
Telugu

కాసుల చోకర్

కాసుల చోకర్ పాస్టెల్ లెహంగాలు, సాఫ్ట్ కలర్ చీరలకు క్లాసీ లుక్ ఇస్తుంది. ఎంగేజ్‌మెంట్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్‌కు ఇది మంచి ఎంపిక.

Image credits: instagram
Telugu

గోల్డ్ చోకర్

ట్రెడిషనల్ చీరలకు ఈ గోల్డ్ చోకర్ అద్భుతంగా సరిపోతుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది.

Image credits: instagram
Telugu

మినిమల్ చోకర్

సింపుల్ శారీలు, లైట్ వెయిట్ లెహంగాలతో మినిమల్ చోకర్ స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇది ఒక్కటి పెట్టుకున్నా చాలు.. మంచి లుక్ పొందవచ్చు.

Image credits: instagram
Telugu

కుందన్ చోకర్

సిల్క్ చీరలు, రిచ్ లెహంగాలకు కుందన్ చోకర్ చక్కగా నప్పుతుంది. పెళ్లిళ్లు, పండగల వేళ ఈ కాంబినేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Image credits: instagram
Telugu

పోల్కీ చోకర్

హెవీ ఎంబ్రాయిడరీ లెహంగాలకు పోల్కీ చోకర్ అందమైన ఎంపిక. రాయల్ టచ్ కోరుకునేవారు ఈ డిజైన్‌ను ట్రై చేయవచ్చు.

Image credits: MEESHO
Telugu

స్టోన్స్ చోకర్

రెడ్ కలర్ స్టోన్స్ తో ఉన్న ఈ చోకర్ సింపుల్ చీరలకు కూడా గ్రాండ్ లుక్ ఇస్తుంది. కావాలంటే ఇందులో మీ దుస్తుల రంగుకు తగ్గ డిజైన్ ఎంచుకోవచ్చు.

Image credits: instagram

Gold Chain: అర తులంలో ఈజీగా లభించే చైన్ డిజైన్లు..చూసేయండి

Bangles: చేతుల అందాన్ని పెంచే బ్యాంగిల్స్ కి మ్యాచింగ్ జ్యూవెలరీ సెట్

Gold Studs: రెండు గ్రాముల్లోనే డైలీ వేర్ చెవిపోగులు.. డిజైన్లు ఇవిగో

Gold Chains: మెడ మెరిసిపోయేలా పెండెంట్‌తో వచ్చే లాంగ్ చైన్‌ డిజైన్లు