Telugu

Bangles: చేతుల అందాన్ని పెంచే బ్యాంగిల్స్ కి మ్యాచింగ్ జ్యూవెలరీ సెట్

Telugu

ముత్యాల గాజుల సెట్..

మధ్యలో అందమైన పింక్ స్టోన్ కలిగిన రౌండ్ పెండెంట్ ,ముత్యాల ఇయర్ చైన్ జుంకాలు. దీనికి మ్యచింగ్ గా యాంటిక్ గాజులు ,మ్యాచింగ్ మాంగ్ టీకా మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.

Image credits: Sparkles by Archana
Telugu

లక్ష్మీ దేవి గాజుల సెట్..

పింక్ స్టోన్స్ , లక్ష్మీదేవి హ్యాంగింగ్స్‌తో కూడిన అందమైన ఇయర్ చైన్స్, మాంగ్ టీకా సెట్ ఇది. దీనితో పాటు పచ్చ, ఎరుపు రాళ్ల గాజుల సెట్ అదనపు ఆకర్షణను తెస్తుంది.

Image credits: Sparkles by Archana
Telugu

లక్ష్మీ బ్యాంగిల్ సెట్..

అందమైన ఫ్లోరల్ డిజైన్ పెండెంట్ , గులాబీ రంగు జుంకాలతో కూడిన  సెట్ ఇది. దీనికి తగినట్లుగా లక్ష్మీదేవి ఎంబెడెడ్ డిజైన్ కలిగిన పచ్చ, ఎరుపు గాజుల సెట్ జతచేశారు.

Image credits: Sparkles by Archana
Telugu

కాసుల గాజులు..

పచ్చని రత్నాలు , ముత్యాల హంగులతో టెంపుల్ జ్యూవెలరీ ఇది. దీనికి సరిపోయేలా ఆకుపచ్చని గాజులు, గోల్డెన్ కాయిన్ బ్యాంగిల్స్  మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.

Image credits: Sparkles by Archana
Telugu

పర్పుల్ గాజుల సెట్..

పర్పుల్ రంగు రాళ్లు , వైట్ పూసలతో కూడిన రిచ్ టెంపుల్ జ్యువెల్లరీ సెట్ ఇది. దీనికి తగినట్లుగా పర్పుల్-వైట్ గాజులు ,లక్ష్మీదేవి కడా బ్యాంగిల్స్ ఉన్నాయి.

Image credits: Sparkles by Archana
Telugu

లక్ష్మీదేవి గాజుల సెసట్

నెమలి డిజైన్లు , లక్ష్మీదేవి జుంకాలతో చేసిన గ్రాండ్ టెంపుల్  సెట్ ఇది. దీనికి జతగా ఉన్న పీకాక్ యాంటిక్ గాజులు ఈ కలెక్షన్‌ను మరింత పరిపూర్ణం చేస్తాయి.

Image credits: Sparkles by Archana
Telugu

టెంపుల్ జ్యూవెలరీ..

తెలుపు , ఎరుపు పూసల కలయికతో ఉన్న టెంపుల్ జ్యూవెలరీ సెట్ చాలా అందంగా ఉంది. దీనికి పక్కన ఉన్న లక్ష్మీదేవి డిజైన్ తెలుపు రెడ్ గాజులు అద్భుతమైన లుక్‌ను అందిస్తాయి.

Image credits: Sparkles by Archana

Gold Studs: రెండు గ్రాముల్లోనే డైలీ వేర్ చెవిపోగులు.. డిజైన్లు ఇవిగో

Gold Chains: మెడ మెరిసిపోయేలా పెండెంట్‌తో వచ్చే లాంగ్ చైన్‌ డిజైన్లు

Blouse Designs: పట్టుచీరల మెరుపును రెట్టింపు చేసే బ్లౌజ్ డిజైన్స్!

Diamond Ring: అమ్మాయిల మనసు దోచే లైట్ వెయిట్ డైమండ్ రింగ్స్