మెడకు హత్తుకునేలా ఉండే లేయర్డ్ ముత్యాల హారం ఇది. ఇందులో గోల్డ్ తక్కువ ఉంటుంది. చాలా తక్కువ గ్రాములో… తక్కువ బడ్జెట్ లో లభిస్తుంది. చీరల మీదకు చాలా బాగుంటుంది.
Image credits: unniyarcha jewelry
Telugu
డబల్ లేయర్ చైన్
ఆకుపచ్చని రత్నాలు , ముత్యాలతో పొందుపరిచిన చైన్ డిజైన్ ఇది. దీనికి ఇరువైపులా ఉన్న అందమైన జిర్కాన్ స్టోన్ మోటిఫ్స్ ఈ నెక్లెస్‌కు ప్రత్యేక అందాన్ని తెస్తాయి.
Image credits: unniyarcha jewelry
Telugu
ఫ్లోరల్ చైన్..
సింపుల్ చైన్ కి.. కింద ఫ్లోరల్ లాకెట్ డిజైన్ చేశారు. మధ్యలో చిన్న చిన్న గజ్జలు.. ఈ చైన్ కి మంచి లుక్ ఇస్తాయి.
Image credits: unniyarcha jewelry
Telugu
డబల్ లేయర్ చైన్..
ఇది డబల్ లేయర్ చైన్. రెండింటికీ పెండెంట్స్ జత చేశారు. మెడలో వేసుకుంటే.. సపరేటుగా ఎలాంటి నక్లెస్ ధరించాల్సిన అవసరం కూడా రాదు.
Image credits: Kalyani Jewellers
Telugu
లైట్ వెయిట్ చైన్
ఈ డిజైన్ కూడా చాలా తక్కువ వెయిట్ లో లభిస్తుంది. కింద సింపుల్ గా ఉన్న చిన్న క్యూట్ పెండెంట్స్.. దీనికి నక్లెస్ ఫీల్ ఇస్తాయి. మెడలో అందంగా ఉంటుంది.
Image credits: Kalyani Jewellers
Telugu
లైట్ వెయిట్ నక్లెస్..
ఇది మెడలో చాలా అందంగా ఉంటుంది. తక్కువ బరువులోనే లభిస్తుంది… చీరల మీదకు కూడా చాలా బాగుంటుంది.
Image credits: Suveraa
Telugu
చైన్ విత్ పెండెంట్...
చైన్ కి పెండెంట్ జతగా వచ్చింది. ముత్యాలు, స్టోన్స్ కాంబినేషన్ లో ఉన్న ఈ పెండెంట్ మెడలో చాలా అందంగా కనపడుతుంది.