ఈ డిజైన్ పాతదే అయినా దాని కటింగ్, స్టైల్ ఇప్పుడు మళ్లీ ట్రెండవుతున్నాయి. మెరూన్, గ్రీన్ కలర్ గాజులతో పాటు రజ్వాడీ బ్యాంగిల్స్‌ను కూడా జత చేయవచ్చు.
మీకు సింపుల్, స్టైలిష్ గాజులు కావాలంటే ఇలాంటి రేష్మీ బ్యాంగిల్స్‌ను ఎంచుకోవచ్చు. వీటితో పాటు సైడ్ గాజలు వేసుకుంటే ఎంతో అందం.
ఏ చీరమీదకైనా నప్పే గోల్డెన్ గ్లాస్ బ్యాంగిల్స్ ఇవి. చేతికి ఎంతో అందాన్ని ఇస్తాయివి.
చాలా సింపుల్ కనిపించే వాటర్ గ్లాస్ బ్యాంగిల్స్ ఇవి. ఇవి కూడా ఈ రోజుల్లో ట్రెండవుతున్నాయి.
ఈ అందమైన మల్టీకలర్ గ్లాస్ బ్యాంగిల్స్ డిజైన్ ఎవరికైనా అందంగా కనిపిస్తాయి.
సింపుల్ ప్లెయిన్ గాజులకు జతగా మధ్య మధ్యలో స్టోన్ గాజులు కలిపి వేసుకుంటే చాలా ట్రెండీగా కనిపిస్తారు.
మిక్స్ డ్ కలర్ బ్యాంగిల్స్ ఇవి. రంగు రంగుల చీర కట్టుకున్నప్పుడు ఇవి వేసుకుంటే అందంగా కనిపిస్తాయి.
Bird Cage Earrings: పంజరం చెవిదిద్దులు చూశారా? అదిరిపోతాయి
Tea Stains: బట్టలపై టీ మరకలు పడ్డాయా? ఇలా చేస్తే ఐదు నిమిషాల్లో మాయం!
Gold Earrings: 2 గ్రాముల్లో డైలీవేర్ ఇయర్ రింగ్స్
Silver Bangles: చేతికి అందాన్నిచ్చే వెండి గాజులు