మీ చీరకట్టు, లెహెంగా లుక్‌ను మరింత గ్రాండ్‌గా మార్చేందుకు ఈ లేటెస్ట్ బర్డ్ కేజ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే బావుంటుంది.
వైట్ చీరకు, అనార్కలికి ఈ ప్రత్యేకమైన ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. ముత్యాలు కలగలిసిన ఇయర్ రింగ్స్ ఇవి.
పార్టీ వేర్ కోసం ఇలాంటి ఇయర్ రింగ్స్ ఎంపిక చేసుకోవాలి. ఈ కలర్‌ఫుల్ ఫ్లోరల్ డ్రాప్ బర్డ్ కేజ్ ఇయర్ రింగ్స్ కొనొచ్చు.
రోజ్ గోల్డ్ బర్డ్ కేజ్ ఇయర్ రింగ్స్‌లో ఫ్యాన్సీ డిజైన్లను ముత్యాలతో కలిపి ధరిస్తే ఆ అందమే వేరు.
గోల్డ్ ప్లేటెడ్ గ్రీన్ స్టోన్ డ్రాప్ ఇయర్ రింగ్స్ ఇవి. ఇలాంటి ఇయర్ రింగ్స్‌ను స్టేట్‌మెంట్ జ్యువెలరీగా కూడా ధరించవచ్చు.
వెండి లాంటి మెరుపు, ముత్యాల అందంతో వచ్చే ఆక్సిడైజ్డ్ బర్డ్ కేజ్ ఇయర్ రింగ్స్ ధరించి అందరిలో ప్రత్యేకంగా కనిపించవచ్చు.
Tea Stains: బట్టలపై టీ మరకలు పడ్డాయా? ఇలా చేస్తే ఐదు నిమిషాల్లో మాయం!
Gold Earrings: 2 గ్రాముల్లో డైలీవేర్ ఇయర్ రింగ్స్
Silver Bangles: చేతికి అందాన్నిచ్చే వెండి గాజులు
Gut Health: పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అలవాట్లు ఇవే! ఫాలో అవుతున్నారా మరి!..