ఈ ఒక్క హెయిర్ ప్యాక్‍తో జుట్టు మోకాళ్ల వరకూ పెరగడం గ్యారెంటీ
life Apr 25 2026
Author: Nandini Arava Image Credits:Asianet News
Telugu
రోజ్‌మేరీ వాటర్
ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న హెయిర్ స్ప్రే..రోజ్ మెరీ వాటర్. రోజ్‌మెరీ ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిని తలపై స్ప్రే చేసుకుంటే జుట్టు అమాంతం పెరిగిపోతుంది.
Image credits: Asianet News
Telugu
మెంతుల జెల్
మెంతుల పేస్ట్..మెంతులను రాత్రంతా నానబెట్టి, దాన్ని రుబ్బుకోవాలి. ఆ పేస్ట్ మాడుకు అప్లై చేసుకుంటే చుండ్రు పోతుంది. దాంతో పాటు జుట్టు కూడా మంచి సిల్కీ లుక్‌లో కనిపిస్తుంది.
Image credits: Asianet News
Telugu
అవిసె గింజల జెల్
అవిసె గింజలను నీటిలో మరిగించి ఈ జెల్ తయారు చేస్తారు. ఇది జుట్టుకు సహజమైన కండిషనర్‌లా పనిచేస్తుంది. జుట్టుకు మంచి షైనింగ్ ఇస్తుంది.
Image credits: Asianet News
Telugu
రైస్ వాటర్ మాస్క్
కొరియన్ బ్యూటీ సీక్రెట్‍లో బియ్యం కడిగిన నీరు ఒకటి. బియ్యం కడిగిన నీరు జుట్టును బలంగా చేస్తుంది. జుట్టు చివర్లు చిట్లడం, విరిగిపోవడం వంటి సమస్యలను ఇది నివారిస్తుంది.
Image credits: Asianet News
Telugu
కరివేపాకు, పెరుగు ప్యాక్
జుట్టు తెల్లబడటాన్ని నివారించి, జుట్టుకు మంచి నలుపు రంగును అందించేందుకు ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది. కరివేపాకు, పెరుగుతో చేసే ఈ ప్యాక్ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది.
Image credits: Asianet News
Telugu
ఉల్లి రసం ప్యాక్
ఉల్లిపాయ రసం తలపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల కొత్త జుట్టు మొలవడానికి సహాయపడుతుంది.