Cooking Tips: డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇదొక్కటి వేస్తే పొగ రానే రాదు
life Nov 13 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
సమస్యకు పరిష్కారం
వంటగదిలో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు నూనె నుంచి పొగ రావడం చూస్తుంటాం. ఇంట్లో చిమ్నీ లేకపోతే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే మీ వంటగదిలోని 'ఉప్పే' ఈ సమస్యకు చెక్ పెడుతుంది.
Image credits: Getty
Telugu
పొగ రాకుండా ఆపుతుంది
నూనె వేడెక్కుతున్నప్పుడు అందులో ఒక చిటికెడు ఉప్పు వేయండి. ఇది నూనె నుంచి విపరీతమైన పొగ రాకుండా అడ్డుకుంటుంది.
Image credits: freepik
Telugu
నూనె శుభ్రత
డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు నూనెలోని చిన్న రేణువులు అడుగున పేరుకుపోయి నూనె త్వరగా పాడవకుండా ఇది కాపాడుతుంది. దీనివల్ల నూనె ఎక్కువసేపు శుభ్రంగా ఉంటుంది.
Image credits: freepik
Telugu
రుచి, క్రిస్పీ
ఇలా ఉప్పు వేసి ఫ్రై చేయడం వల్ల పూరీలు, పకోడీలు, కచోరీలు మరింత క్రిస్పీగా రావడమే కాకుండా రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.
Image credits: Freepik
Telugu
త్వరగా ఉడుకుతుంది
ఈ ట్రిక్.. నూనె వేడిని సరిగ్గా ఉంచుతుంది, కాబట్టి త్వరగా, సరిగ్గా ఉడుకుతాయి.
Image credits: stockPhoto
Telugu
ఎప్పుడు వేయాలి?
నూనె బాగా కాగకముందే ఉప్పు వేయండి. దీనివల్ల నూనె మాడిపోకుండా ఉంటుంది.