నల్లపూసల మధ్యలో ఎర్ర పూసలున్న మంగళసూత్రం ఇది. ఇది చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.
బంగారం ఎక్కువ నల్లపూసలు తక్కువగా ఉన్న మంగళసూత్రం ఇది. మార్కెట్లో ఈ తరహా మంగళసూత్రాల్లో రకరకాల డిజైన్స్ సులభంగా దొరుకుతాయి.
చోకర్ స్టైల్ మంగళసూత్రం ఇది. రెండు లైన్లలో రెండు పెండెంట్లతో ఇది వస్తుంది.
పూల పెండెంట్ తో వచ్చే నల్లపూసలు ఇవి. చూసేందుకు మెరిసిపోతూ ఉంటాయి.
ఇలాంటి మంగళసూత్రం వేసుకుంటే మీకు బాగా నచ్చుతుంది. అందులోని డిజైన్ చాలా అద్భుతంగా, అందంగా కనిపిస్తుంది.
పెద్ద పెద్ద నల్లపూసలతో వచ్చే మంగళసూత్రం ఇది. మెడ నిండుగా కనిపిస్తుంది.
పెద్ద నల్లపూసలు రెండు లేయర్లలో వచ్చాయి. ఇలాంటివి ఒక్కటి వేసుకున్నా చాలు అందంగా ఉంటారు.
పండ్ల మీద స్టిక్కర్లు, నంబర్లు ఎందుకుంటాయి? ఏ అంకె ఏం చెబుతుంది?
Walnut: రాత్రి పడుకునే ముందు ఒక్క వాల్ నట్ తింటే జరిగే మ్యాజిక్ ఇదే
ఇంట్లో ఈ మొక్కలు ఉంటే గాలి శుభ్రపడిపోతుంది
ఇంట్లో పచ్చిమిర్చి విరగకాయాలంటే వీటిని మట్టిలో కలపండి చాలు