ప్రస్తుతం ఎక్కువగా ట్రెండ్ అవుతున్న మంగళసూత్రం డిజైన్ ఇది. కంప్లీట్ చైన్ లాగానే ఉంటుంది. కానీ, రెండు లేదా మూడు నల్లపూసలు ఉంటాయి. ఎక్కువ మంది ఇష్టపడుతున్న మోడల్ ఇది. డైలీవేర్ బెస్ట్
Image credits: daivik Jewellery
Telugu
ఎక్కువ చైన్ తక్కువ నల్లపూసలు...
ఎక్కువ మందికి నచ్చుతున్న మంగళసూత్రం డిజైన్ ఇది. చూడటానికి చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. చైన్ మొత్తం నల్లపూసలతో నిండి ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది.
Image credits: Pinterest
Telugu
క్లాసీ చైన్ నల్లపూసల డిజైన్...
ఈ డిజైన్ కూడా చాలా అందంగా ఉంటుంది. మీరు ఇలాంటి నల్లపూసలను మోడ్రన్ దుస్తుల మీద కూడా ధరించొచ్చు. చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. అక్కడక్కడ మాత్రమే నల్లపూసలు ఉంటాయి. మిగిలినదంతా చైన్..
Image credits: E.S.S.E.G.
Telugu
రోజ్ గోల్డ్ చైన్ కి నల్లపూసల లాకెట్..
ఇది రోజ్ గోల్డ్ చైన్. దీనికి చాలా తక్కువ నల్లపూసలతో.. ఒక చిన్న లాకెట్ ఉంటుంది. మెడంతా సింపుల్ చైన్ ఉంటుంది. కింద మాత్రమే.. లాకెట్ ఉంటుంది. చాలా అందంగా కనపడుతుంది.
Image credits: tanishq.co.in
Telugu
సగం చైన్, సగం నల్లపూసలు..
ఇలాంటి డిజైన్ చీరల మీదకు కూడా చాలా బాగుంటుంది. సగం చైన్, సగం నల్ల పూసల కాంబినేషన్ లో ఉంటుంది. అటు ట్రెడిషనల్ , ఇటు వెస్ట్రన్ దుస్తులకు కూడా సూట్ అవుతుంది.
Image credits: Pinterest
Telugu
డబుల్ లేయర్ చైన్...
డబల్ లేయర్ చైన్ కి కంద లాకెట్ జత చేశారు. అక్కడక్కడ మాత్రమే నల్లపూసలు ఉంటాయి. రష్మిక మందన తన పెళ్లికి చేయించుకున్న నల్లపూసలు ఇదే. ఆమె వేసుకున్న తర్వాత బాగా ట్రెండ్ అయిన డిజైన్ ఇది