Green Sarees: ఈ చీరలు కట్టుకంటే...శ్రావణమాసం కళంతా మీలోనే కనిపిస్తుంది
life Jul 27 2026
Author: Nandini Arava Image Credits:instagram
Telugu
పూల ప్రింట్‌తో 6 రకాల గ్రీన్ శారీస్.. శ్రావణానికి బెస్ట్ ఛాయిస్
పండుగలు వస్తే చాలు మహిళలు ఎక్కువగా పచ్చ రంగు దుస్తులు వేసుకోవడానికే ఇష్టపడతారు. అందుకే ఆ చీరలకు డిమాండ్ ఎక్కువ. ఈసారి కొత్తగా ఫ్లోరల్ ప్రింట్ ఉన్న ఈ గ్రీన్ శారీస్ ట్రై చేయండి.
Image credits: instagram
Telugu
కటౌట్ బోర్డర్ శారీ
సింపుల్‌గా కాకుండా, ఆలివ్ గ్రీన్ శారీకి కటౌట్ బోర్డర్ ఎంచుకోండి. ఇందులో సీక్విన్ వర్క్ మెరుపులు కనిపిస్తే ఇంకా బాగుంటుంది.
Image credits: instagram
Telugu
నియాన్ గ్రీన్ ఫ్లోరల్ ప్రింట్ శారీ
శ్రావణ మాసంలో మీరు డిఫరెంట్ ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్న గ్రీన్ శారీస్ కట్టుకోవచ్చు. ఇలాంటి చీరపైకి స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది.
Image credits: instagram
Telugu
ఫ్లోరల్ పల్లు శారీ
చీర మొత్తం ప్లెయిన్‌గా ఉండి, కొంగుపై ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఉంటే ఓవరాల్ లుక్‌కి రాయల్ టచ్ వస్తుంది. ఇలాంటి చీరను మీ వార్డ్‌రోబ్‌లో తప్పక ఉంచుకోవాలి.
Image credits: pinterest
Telugu
ఓషన్ గ్రీన్ శారీ
సముద్రపు ఆకుపచ్చ రంగు చీరలు వాటి అందమైన రంగుకు ప్రసిద్ధి. ఇలాంటి చీరలపైకి కాంట్రాస్ట్ బ్లౌజ్‌లు చాలా బాగుంటాయి.
Image credits: instagram
Telugu
ఆర్గాన్జా గ్రీన్ శారీ
శ్రావణ మాసంలో పండగ హడావిడిలో ఉన్నప్పుడు హెవీగా ఉండే పట్టుచీరల కంటే తేలికైన చీరలు బెటర్. పనులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకే ఈ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ చీరలతో రెడీ అయిపోండి.