సింపుల్ గా, క్లాసీగా కనిపించాలి అంటే… ఇలాంటి రౌండ్ నెక్ బ్లౌజు ధరించండి. మంచి క్లాసీగా కనిపిస్తారు.
చీర మీద మీకు జ్యూవెలరీ ధరించడం ఇష్టం లేకపోతే… చీరలో మీరే హైలెట్ అవ్వాలి అనుకుంటే… ఇలాంటి హైనెక్ బ్లౌజు డిజైన్ ట్రై చేయండి.
ఇలాంటి ఆఫ్ షోల్డర్ బ్లౌజు కి స్వీట్ హార్ట్ నెక్ ప్యాటర్న్ కూడా జోడు అయితే… చీరలో మీ లుక్ అదిరిపోతుంది. చాలా ట్రెండీగా కనిపిస్తారు.
ఇలాంటి బ్రాలెట్ బ్లౌజు ప్లెయిన్ శారీకి కూడా మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది. పార్టీలకు ఈ లుక్ అదిరిపోతుంది.
మీ చీరకు మంచి లుక్ కావాలి అంటే ఇలాంటి బోట్ నెక్ బ్లౌజు డిజైన్ ధరించాల్సిందే. ఈ బ్లౌజు ఉన్న థ్రెడ్ వర్క్ బ్లౌజు కి మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.
ఎలాంటి చీర కట్టుకున్నా, మీ లుక్ చాలా హైలెట్ అవ్వాలి అంటే.. ఇలాంటి డీప్ నెక్ ఉన్న డోరీ బ్లౌజు ట్రై చేయండి. చాలా ట్రెండీగా, స్టైలిష్ గా కనిపిస్తారు.
బ్యాక్ ఓపెన్ ఉన్నా… దానికి వెనక చిన్న హ్యాంగింగ్ పార్ట్ ఇచ్చి, దానికి కుందన్స్, స్టోన్స్ కూడా కూర్చారు. దీని వల్ల చీరకు గ్రాండ్ లుక్ వస్తుంది.
Gold Ring: డైలీవేర్ కి పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే గోల్డ్ రింగ్స్.. ఇవిగో!
Silver Anklets:పాదాలకు అందాన్ని తెచ్చే వెండి పట్టీల డిజైన్లు..చూసేయండి
Curd: రోజూ కప్పు పెరుగు తింటే మన శరీరంలో జరిగేది ఇదే
Earrings: చీరలో మరింత అందంగా కనిపించాలంటే ఈ ఇయర్ రింగ్స్ బెస్ట్!