గజ్జలతో ఉన్న ఈ పట్టీలు.. మంచి ఫీల్ ఇస్తాయి. నడుస్తున్నప్పుడు వచ్చే వీటి గజ్జల శబ్దం చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ దుస్తులకు చాలా బాగుంటుంది.
సింపుల్, అందమైన సిల్వర్ చైన్ పాయల్ ఇది. పాదాలకు అదనపు అందాన్ని తెచ్చే ఈ డిజైన్ రోజూవారీ ధరించడానికి ఎంతో బాగుంటుంది.
ఇలాంటి పట్టీలు చాలా క్లాసీ లుక్ ఇస్తాయి. ఎక్కువ గజ్జలు ఉండటం నచ్చనివారు.. ఇలాంటి పట్టీలు ధరిస్తే సరిపోతుంది.
ఇవి పాదాలకు హెవీ లుక్ ఇస్తాయి. స్పెషల్ సందర్భాల్లో ఇలాంటి పట్టీలు ధరించొచ్చు.
గళ్లు గళ్లు మంటూ శబ్దం వచ్చేలా పట్టీలు కావాలి అంటే.. ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్. పాదాలకు నిండుగా కూడా కనిపిస్తాయి.
ఈ పట్టీలు.. మీ పాదాలకు మంచి క్లాసీ లుక్ ఇస్తాయి. వీటిని డైలీవేర్ కి ట్రై చేయవచ్చు. చాలా అందంగా కనిపిస్తారు.
ఈ పట్టీలు చాలా సింపుల్ గా ఉంటాయి. తక్కువ బరువులో, డైలీవేర్ పట్టీలు కావాలి అనుకుంటే.. ఇవి ధరిస్తే చాలు. మంచి లుక్ ఇస్తాయి.
సన్నని చైన్‌తో పాటు అందమైన చిన్న గజ్జెలు కలిగిన సింపుల్ సిల్వర్ యాంక్లెట్. ట్రెండీ, ట్రెడిషనల్ దుస్తులకు ఇది మంచి ఛాయిస్.
గజ్జల పట్టీలు ఇష్టపడేవారికి ఇవి మంచి ఛాయిస్. మీ పాదాలకు చాలా మంచి అందాన్ని ఇస్తాయి.
సన్నని చైన్‌తో పాటు అందమైన చిన్న గజ్జెలు కలిగిన సింపుల్ సిల్వర్ యాంక్లెట్. ఆధునిక ,సాంప్రదాయ దుస్తులు రెండింటిపైకీ ఇది బాగా సూట్ అవుతుంది.
అందమైన గజ్జెలు , గుత్తులుగా ఉన్న వెండి పూసలతో కూడిన పాయల్స్ పాదాలకు నిండుదనాన్ని ఇస్తాయి. సంప్రదాయ దుస్తులపై ఈ రకమైన డిజైన్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
Curd: రోజూ కప్పు పెరుగు తింటే మన శరీరంలో జరిగేది ఇదే
Earrings: చీరలో మరింత అందంగా కనిపించాలంటే ఈ ఇయర్ రింగ్స్ బెస్ట్!
Collar Neck Blouse: కాలర్ నెక్ బ్లౌజ్ వేశారంటే ఎంతో స్టైలిష్‌గా ఉంటారు
Gold Necklace: తులం బంగారంలో వచ్చే లైట్ వెయిట్ నక్లెస్ డిజైన్లు