Telugu

డైలీవేర్ కి పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే గోల్డ్ రింగ్స్.. ఇవిగో!

Telugu

మినిమల్ డిజైన్ రింగ్

మినిమల్ డిజైన్‌లో ఉండే ఇలాంటి గోల్డ్ రింగ్స్ ఆఫీస్ వేర్‌కు అందంగా, ఎలిగెంట్‌గా కనిపిస్తాయి.

Image credits: instagram
Telugu

స్టోన్ రింగ్

చిన్న చిన్న స్టోన్స్ తో ఉన్న ఇలాంటి బంగారు ఉంగరాలు రోజువారీ వినియోగానికి చక్కగా సరిపోతాయి. తక్కువ వెయిట్ లో వస్తాయి.

Image credits: instagram
Telugu

సింపుల్ డిజైన్ రింగ్

ఇలాంటి సింపుల్ గోల్డ్ రింగ్స్‌తో మీ స్టైల్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకోవచ్చు. కాలేజీ అమ్మాయిలకు సూపర్ గా ఉంటాయి.

Image credits: instagram
Telugu

ఫ్లవర్ డిజైన్ గోల్డ్ రింగ్

ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ బంగారు ఉంగరాలు ట్రెడిషనల్, మోడ్రన్ లుక్స్‌కు చక్కగా నప్పుతాయి. లైట్ వెయిట్ లో వస్తాయి. 

Image credits: instagram
Telugu

హార్ట్ షేప్ రింగ్

డబుల్ హార్ట్స్ తో ఉన్న ఈ గోల్డ్ రింగ్ ట్రెండీగా కనిపిస్తుంది. డైలీవేర్ కి చాలా బాగుంటుంది. 

Image credits: instagram
Telugu

లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్

సింపుల్, క్లాసీ లుక్ కోరుకునేవారికి ఈ గోల్డ్ రింగ్ మంచి ఎంపిక. వర్కింగ్ ఉమెన్స్ కి చక్కగా సెట్ అవుతుంది.

Image credits: pinterest
Telugu

స్ప్రింగ్ స్టైల్ రింగ్

స్ప్రింగ్ స్టైల్ గోల్డ్ రింగ్స్ మీ డైలీవేర్‌కు క్యూట్, ట్రెండీ లుక్‌ ఇస్తాయి. బడ్జెట్ లో తీసుకోవచ్చు.

Image credits: pinterest

Silver Anklets:పాదాలకు అందాన్ని తెచ్చే వెండి పట్టీల డిజైన్లు..చూసేయండి

Curd: రోజూ కప్పు పెరుగు తింటే మన శరీరంలో జరిగేది ఇదే

Earrings: చీరలో మరింత అందంగా కనిపించాలంటే ఈ ఇయర్ రింగ్స్ బెస్ట్!

Collar Neck Blouse: కాలర్ నెక్ బ్లౌజ్ వేశారంటే ఎంతో స్టైలిష్‌గా ఉంటారు