Telugu

చీరలో మరింత అందంగా కనిపించాలంటే ఈ ఇయర్ రింగ్స్ బెస్ట్!

Telugu

పెర్ల్ ఇయర్ రింగ్స్

సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించాలంటే పెర్ల్ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక. లైట్ కలర్ చీరలకు ఇవి అందమైన లుక్‌ను ఇస్తాయి.

Image credits: mrjewels100 Instagram
Telugu

జుంకా ఇయర్ రింగ్స్

ట్రెడిషనల్ లుక్ కోరుకునేవారికి ఇలాంటి జుంకాలు బెస్ట్ ఛాయిస్. పట్టు చీరలకు ఇవి మరింత రిచ్ లుక్‌ను ఇస్తాయి.

Image credits: _dulhanjewels Instagram
Telugu

నెమలి డిజైన్ ఇయర్ రింగ్స్

నెమలి డిజైన్ ఇయర్ రింగ్స్ ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తాయి. డిజైనర్ శారీస్ తో సూపర్ గా ఉంటాయి. 

Image credits: vogue_by_ritu Instagram
Telugu

చాంద్‌బాలి ఇయర్ రింగ్స్

చంద్రవంక ఆకారంలోని చాంద్‌బాలి ఇయర్ రింగ్స్ ఫెస్టివ్ లుక్‌కు సరైనవి. ఎంబ్రాయిడరీ చీరలతో వీటిని స్టైల్ చేయవచ్చు.

Image credits: JJ Jewellery Pinterest
Telugu

కుందన్ ఇయర్ రింగ్స్

కుందన్ ఇయర్ రింగ్స్ చీరకు రాయల్ లుక్‌ను ఇస్తాయి. పెళ్లిళ్లు, ప్రత్యేక వేడుకల్లో హెవీ చీరలతో అందంగా కనిపిస్తాయి.

Image credits: southindia_jewels instagram
Telugu

టెంపుల్ ఇయర్ రింగ్స్

టెంపుల్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ సంప్రదాయ చీరలకు చక్కగా సరిపోతాయి. పండగలు, పెళ్లిళ్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

Image credits: southindia_jewels instagram
Telugu

డాంగ్లర్ ఇయర్ రింగ్స్

లాంగ్ డాంగ్లర్ ఇయర్ రింగ్స్ ముఖానికి అందమైన ఫ్రేమ్‌లా కనిపిస్తాయి. నైట్ ఫంక్షన్లకు ఆకర్షణీయమైన లుక్‌ను ఇస్తాయి.

Image credits: krishaz.in instagram

Collar Neck Blouse: కాలర్ నెక్ బ్లౌజ్ వేశారంటే ఎంతో స్టైలిష్‌గా ఉంటారు

Gold Necklace: తులం బంగారంలో వచ్చే లైట్ వెయిట్ నక్లెస్ డిజైన్లు

Anxiety Relief Food: బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? ఇవి తింటే మాయం!

Hair Growth: జుట్టు వేగంగా పెరగాలంటే ప్రతిరోజూ ఇదొక్కటి చేస్తే చాలు