Telugu

Blouse Back Designs:ఏ చీరకు అయినా పర్ఫెక్ట్ గా సూటయ్యే బ్లౌజు డిజైన్లు

Telugu

ట్రెండీ డిజైన్..

మగ్గం, థ్రెడ్ వర్క్ లాంటివి లేకపోయినా బ్లౌజ్ కి ట్రెండీ లుక్ రావాలి అంటే… ఇలాంటి డిజైన్లు ట్రై చేయాలి. సింపుల్ చీరకు అయినా మంచి క్లాసీ లుక్ తెస్తాయి.

Image credits: Blouse Trends
Telugu

బ్యాక్ ఓపెన్..

కంప్లీట్ గా బ్యాక్ ఓపెన్ ఇవ్వకుండా .. ఇలా సింపుల్ డిజైన్ తో హైలెట్ చేశారు.  చాలా అందంగా కనపడుతుంది.

Image credits: Blouse Trends
Telugu

స్కాలప్ డిజైన్..

స్కాలప్ డిజైన్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే.. ఫ్రంట్ కి మాత్రమే కాకుండా.. ఇలా బ్యాక్ కి కూడా స్కాలప్ డిజైన్ ట్రై చేయచ్చు. మంచి లుక్ ఇస్తాయి.

Image credits: Blouse Trends
Telugu

వీనెక్ డిజైన్..

ఈ డిజైన్ లో బ్యాక్ సైడ్ వీ నెక్ డిజైన్ ని బాగా హైలెట్ చేశారు. లేస్ తో బ్యాక్ నెక్ హైలెట్ చేశారు. మంచి లుక్ ఇస్తుంది.

Image credits: Blouse Trends
Telugu

ట్రెండీ డిజైన్..

ఈ డిజైన్ కూడా చాలా ట్రెండీ లుక్ ఇస్తుంది. కాటన్ చీరల నుంచి పట్టు చీరల వరకు ఇలాంటి డిజైన్ బాగా సెట్ అవుతుంది.

Image credits: Blouse Trends
Telugu

లీఫ్ డిజైన్..

ఇంకాస్త స్పెషల్ గా మీ బ్లౌజు కనిపించాలి అంటే… ఇలా వన్ సైడ్ లీఫ్ ప్యాటర్న్  ఇచ్చారు. లుక్ బాగుంటుంది.

Image credits: Blouse Trends

Gold Saree: పండగ వేళ బంగారంలా మెరిసిపోయే గోల్డెన్ శారీ డిజైన్లు..

Anklet Designs: పాదాలకు రాయల్ లుక్ ఇచ్చే అందమైన పట్టీలు.. ఇవిగో!

Blouse Designs: ఈ డిజైనర్ బ్లౌజులపై ఏ చీర కట్టినా అందమే

Sarees: ఎవరికైనా నప్పే టాప్ ట్రెండింగ్ చీరలు ఇవిగో