Telugu

పాదాలకు రాయల్ లుక్ ఇచ్చే అందమైన పట్టీలు.. ఇవిగో!

Telugu

హెవీ డిజైన్ పట్టీలు

ఎత్నిక్ డ్రెస్సులపైకి ఈ రకమైన పట్టీలు బెస్ట్ ఛాయిస్. రంగురంగుల రాళ్లు, పూసలతో తయారు చేసిన ఈ పట్టీలు పాదాలకు నిండుగా, అందంగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

లేయర్ స్టైల్ పట్టీలు

పాదం మొత్తాన్ని కవర్ చేసే ఈ లేయర్ స్టైల్ పట్టీలు ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఇలాంటి పట్టీలు చాలా అందంగా ఉంటాయి. 

Image credits: pinterest
Telugu

కలర్‌ఫుల్ పట్టీలు

మువ్వులు, రంగురంగుల పూసలతో ఉన్న ఇలాంటి కలర్‌ఫుల్ పట్టీలు ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. ట్రెడిషనల్ డిజైన్స్ ఇష్టపడేవారికి ఇవి మంచి ఎంపిక.

Image credits: silverstudio.jodhpur
Telugu

నెమలి డిజైన్ పట్టీలు

నెమలి డిజైన్ లో ఉన్న ఈ పట్టీలు మ్యాచింగ్ మెట్టెలతో సూపర్ గా ఉంటాయి. మీ పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి.

Image credits: Instagram
Telugu

స్టోన్ డిజైన్ పట్టీలు

ప్రస్తుతం ఈ స్టైల్ పట్టీలు ట్రెండ్ లో ఉన్నాయి. చెప్పులతో కలిపి వచ్చే ఈ పట్టీలు ప్రత్యేక సందర్భాల కోసం బెస్ట్ ఆప్షన్. బడ్జెట్ లో వస్తాయి, అందంగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

కడా స్టైల్ పట్టీలు

వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌ పైకి ఇలాంటి సింపుల్ కడా స్టైల్ పట్టీలు చాలా బాగుంటాయి. ఇవి ఎక్కువకాలం మన్నికగా కూడా ఉంటాయి. 

Image credits: Instagram

Blouse Designs: ఈ డిజైనర్ బ్లౌజులపై ఏ చీర కట్టినా అందమే

Sarees: ఎవరికైనా నప్పే టాప్ ట్రెండింగ్ చీరలు ఇవిగో

Gold Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే బంగారు నల్లపూసలు

గుడ్లు ఉడకబెట్టిన నీళ్లను మొక్కలకు ఎందుకు పోయాలి?