పట్టుచీరల్లోనూ స్పెషల్ గా కనిపించాలి అంటే… గోల్డెన్ కలర్ చీరలు ధరించాల్సిందే. అందులోనూ గోల్డ్ పట్టుచీర పండగలు, పెళ్లిళ్లలకు మరింత స్పెషల్ గా కనిపిస్తారు.
Image credits: Instagram
Telugu
జరీ వర్క్ గోల్డెన్ శారీ
నటి శిల్పా శెట్టిలా మీరు కూడా జరీ, స్టార్ వర్క్ బార్డర్ ఉన్న గోల్డెన్ శారీని ఎంచుకోవచ్చు. ఈ చీరకు ముత్యాల ఆభరణాలు జత చేస్తే మీ స్టైల్ ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.
Image credits: Instagram
Telugu
రాయల్ గోల్డెన్ నెట్ ఎంబ్రాయిడరీ శారీ
పెళ్లిళ్లలో ఎప్పుడూ ఒకేలా ఉండే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులకు బదులుగా రాయల్ గోల్డెన్ కలర్ ఎంచుకోండి. గోల్డెన్ ఎంబ్రాయిడరీ చేసిన నెట్ శారీ మీ లుక్‌కు ప్రత్యేక ఆకర్షణ తెస్తుంది.
Image credits: Instagram
Telugu
హ్యాండ్‌క్రాఫ్ట్ గోల్డెన్ శారీ డిజైన్
మీరు మహారాణిలా కనిపించాలంటే గోల్డెన్ సిల్క్ హ్యాండ్‌క్రాఫ్ట్ శారీని ఎంచుకోండి. దీనికి ఫుల్ స్లీవ్స్ ఉన్న గోల్డెన్ బ్లౌజ్, డార్క్ రెడ్ లిప్‌స్టిక్ వేసుకుంటే మీ లుక్ అదిరిపోతుంది.
Image credits: Instagram
Telugu
ప్లెయిన్ గోల్డెన్ చీర..
తక్కువ బడ్జెట్ లో గోల్డ్ చీర కావాలి అంటే.. ఇలాంటివి ట్రై చేయచ్చు. కాంట్రాస్ట్ బ్లౌజు ధరిస్తే.. మీ లుక్ రెట్టింపు అవుతుంది.
Image credits: instagram\ pinterest
Telugu
కాంజీవరం గోల్డెన్ శారీ డిజైన్
ప్లెయిన్ కాంజీవరం గోల్డెన్ శారీ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. దీనికి సింపుల్ జీరో నెక్ ఎల్బో స్లీవ్స్ బ్లౌజ్, హెవీ నెక్లెస్ వేసుకుంటే మీ ట్రెడిషనల్ లుక్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది.