కంచిలి స్టైల్ బ్లౌజులు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ప్లెయిన్ చీరలకు ఇవి జతగా అందంగా ఉంటాయి.
Image credits: Pinterest
Telugu
స్లీవ్ లెస్ వి కట్ బ్లౌజు
ఫ్లోరల్ ప్రింట్ ఉన్న ఈ స్లీవ్ లెస్ వి-నెక్ బ్లౌజ్ వర్కింగ్ ఉమెన్స్‌కు చక్కగా నచ్చుతుంది. బ్లాక్ లేదా మెరూన్ కలర్ ప్లెయిన్ చీరల మీదకు దీన్ని ట్రై చేయండి.