Telugu

ఎవరికైనా నప్పే టాప్ ట్రెండింగ్ చీరలు ఇవిగో

Telugu

డూపియన్ సిల్క్

రఫ్ టెక్చర్‌తో ఉండే డూపియన్ సిల్క్ చీర ఇది.  టెంపుల్ బోర్డర్స్ 2026లో మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. ఫంక్షన్లలో రాయల్, క్లాసీ లుక్ కోసం ఇవి బెస్ట్ ఛాయిస్.

Image credits: Pinterest
Telugu

పాస్టెల్ సాటిన్ చీరలు

మింట్ గ్రీన్, లావెండర్ లాంటి పాస్టెల్ కలర్ సాటిన్ చీరలు పర్ఫెక్ట్. వీటి సాఫ్ట్ ఫ్యాబ్రిక్, కలర్ మీకు డీసెంట్ లుక్ ఇస్తాయి.

Image credits: Pinterest
Telugu

రిచ్ సాటిన్ చీరలు

నైట్ పార్టీలు, రిసెప్షన్లకు డీప్ వైన్, ఎమరాల్డ్ గ్రీన్ లాంటి డార్క్ కలర్ సాటిన్ చీరలు రాయల్ లుక్ ఇస్తాయి. 

Image credits: Pinterest
Telugu

ప్రింటెడ్ సాటిన్

పెద్ద పెద్ద డిజైన్స్ ఉండే ప్రింటెడ్ సాటిన్ చీరలు  సింపుల్‌గా, స్టైలిష్‌గా మెరిసిపోవాలనుకునే అమ్మాయిలకు ఇవి సూపర్ ఛాయిస్!

Image credits: Pinterest
Telugu

కాంజీవరం పట్టు

కాంజీవరం పట్టు చీరలు సరికొత్త లుక్‌తో వచ్చేశాయి. ఎరుపు, ఆకుపచ్చ కాకుండా ఆలివ్ గ్రీన్, గ్రే, ఐవరీ లాంటి మోడ్రన్ కలర్స్ ఈ చీరలు చక్కగా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ ప్రింట్ చీరలు

షిఫాన్, ఆర్గంజా లాంటి లైట్ వెయిట్ ఫ్లోరల్ చీరలు సమ్మర్‌కు చాలా బాగుంటాయి. 

Image credits: Pinterest
Telugu

ఎంబ్రాయిడరీ పార్టీ వేర్

బరువు తక్కువగా ఉండి, బోర్డర్ దగ్గర మాత్రమే సన్నటి వర్క్ ఉండే చీరలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.

Image credits: Pinterest

Gold Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే బంగారు నల్లపూసలు

గుడ్లు ఉడకబెట్టిన నీళ్లను మొక్కలకు ఎందుకు పోయాలి?

Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్

Light Weight Gold Rings: తక్కువ బరువులో వావ్ అనిపించే గోల్డ్ రింగ్స్