Author: Haritha Chappa Image Credits:Instagram, chat gpt and others
Telugu
స్టోన్, మీనాకారీ వర్క్ మెట్టెలు
ఈ అందమైన మెట్టెల డిజైన్‌లో స్టోన్, మీనాకారీ వర్క్ ఉంటుంది. ప్లెయిన్ డిజైన్లు కాకుండా, ఇలా రాళ్లు పొదిగిన మెట్టెలు పెట్టుకుంటే ఆ అందమే వేరు.
Image credits: Instagram fashion_instant_designer
Telugu
ఆక్సిడైజ్డ్ నెమలి మెట్టెలు
ఆక్సిడైజ్డ్ స్టైల్‌లో ఉండే ఈ నెమలి మెట్టెలు ఎంతో సింపుల్‌గా, మినిమల్‌గా ఉంటాయి. ఆఫీస్‌కు లేదా రెగ్యులర్ వేర్‌గా వీటిని పెట్టుకోవచ్చు.
Image credits: silverthhreads Instagram
Telugu
925 సిల్వర్ నెమలి మెట్టెలు
చిన్నగా, స్టైలిష్‌గా ఉండే మెట్టెలు కావాలంటే 925 సిల్వర్ నెమలి మెట్టెలను తీసుకోవచ్చు. ఇందులో ప్లెయిన్‌వే కాకుండా మీనాకారీ లేదా స్టోన్ వర్క్ ఉన్నవి కూడా దొరుకుతాయి.
Image credits: antiquedelightjewellers Instagram
Telugu
నాట్యం చేస్తున్న నెమలి మెట్టెలు
ఈ నెమలి మెట్టెల డిజైన్ చాలా యూనిక్‌గా ఉంటుంది. వెడల్పాటి పాదాలు, పొడవాటి వేళ్లు ఉన్నవారికి ఇది బాగా నప్పుతుంది.
Image credits: jkjewellersjodhpur36 Instagram
Telugu
ఓవర్ సైజ్ నెమలి మెట్టెలు
మీ కాలి వేళ్లు పొడవుగా, పాదాలు వెడల్పుగా ఉంటే ఇలాంటి పెద్ద మెట్టెలను ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఓవర్‌సైజ్ స్టైల్ మెట్టెలు స్వచ్ఛమైన వెండితో వస్తాయి.
Image credits: jkjewellersjodhpur36 Instagram
Telugu
వెండి నెమలి మెట్టెలు
నెమలి డిజైన్‌లో క్యూట్‌గా ఉండే మెట్టెలు కావాలంటే ఇలాంటి వెండి మెట్టెలను తీసుకోవచ్చు. ఇవి మీ పాదాలకు క్యూట్ అండ్ స్టైలిష్ లుక్ ఇస్తాయి.
Image credits: vikasjewellers.vns Instagram
Telugu
రంగుల నెమలి
ఈ నెమలి మెట్టెలు పెట్టుకుంటే పాదాలకు కొత్త కళ వచ్చేస్తుంది. ఒక్కసారి పెట్టుకుని చూడండి. మీ పాదాలు మీకే ముద్దొచేస్తాయి.