Telugu

Cockroach Control: ఇంట్లో బొద్దింకలు ఉన్నాయా? ఇలా తరిమికొట్టండి

Telugu

కీరదోసతో బొద్దింకలు తరిమి కొట్టచ్చు..

ముందుగా కీరదోసకాయ ముక్కలుగా కోసి, పేస్టులాగా చేసుకోవాలి. ఈ పేస్టును గది మూలల్లో, కిచెన్ లోని మూలల్లో పెడితే బొద్దింకలు రాకుండా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

నారింజ తొక్క

నారింజ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. బొద్దింకలు ఎక్కువగా తిరిగే చోట ఈ పొడిని చల్లాలి. నారింజ వాసనకు బొద్దింకలు దూరంగా పారిపోతాయి.
Image credits: Getty
Telugu

బేకింగ్ సోడా

కొద్దిగా పంచదార పొడి తీసుకుని, అందులో బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఎక్కువగా ఉన్న చోట చల్లాలి. వీటిని తినడం వల్ల  బొద్దింకలు  చనిపోతాయి..

Image credits: Freepik
Telugu

నిమ్మరసం

నిమ్మరసం పిండి, నీళ్లలో కలపాలి. ఈ నీటిని ఒక స్ప్రే బాటిల్‌లో నింపి గదుల మూలల్లో, వంటగదిలో స్ప్రే చేయాలి. ఇలా చేస్తే బొద్దింకల బెడద తగ్గుతుంది.
Image credits: pinterest
Telugu

బిర్యానీ ఆకు

బిర్యానీ ఆకులను ముక్కలుగా చేసి, బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో, వంటగది షెల్ఫ్‌లలో పెట్టాలి. దీని ఘాటైన వాసన బొద్దింకలను తరిమికొడుతుంది.
Image credits: Getty
Telugu

నీరు నిల్వ ఉండనివ్వద్దు

ఇంటి ఫ్లోర్‌పై, డ్రైనేజీలో లేదా వాష్ బేసిన్‌లో నీరు నిల్వ ఉంటే బొద్దింకలు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
Image credits: Getty

Asparagus Farming: ఈ ఎరువు వేస్తే.. ఇంట్లోనే ఈజీగా తోటకూర సాగు

Gold Earrings: 2 గ్రాముల్లో వచ్చే లేటెస్ట్ డిజైన్ బంగారు కమ్మలు

Glowing skin: రోజూ ఇవి తిన్నా మీ అందం రెట్టింపు అవ్వడం ఖాయం

Ready To Wear Sarees: నిమిషాల్లో కట్టుకునే శారీస్.. సమ్మర్ కి బెస్ట్!