Telugu

Gold Band Ring: అక్షయ తృతీయకు అదిరిపోయే గోల్డ్ బాండ్ రింగ్స్ కలెక్షన్

Telugu

బ్రెయిడ్ గోల్డ్ రింగ్

అక్షయ తృతీయకు మీరు 18 - 22 క్యారెట్ల బలమైన గోల్డ్ బ్యాండ్ రింగ్ కొనొచ్చు. బ్రెయిడ్ రింగ్ మన్నిక, డిజైన్ రెండూ మీకు బాగా నచ్చుతాయి.

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ బ్యాండ్ రింగ్

బ్యాండ్ రింగ్స్‌లో ఒకటి మించి మరొకటి అనేలా డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. చేతుల అందాన్ని పెంచే ఫ్లోరల్ బ్యాండ్ రింగ్‌ను కూడా మీరు కొనుగోలు చేయవచ్చు.

Image credits: pinterest
Telugu

ట్యూలిప్ గోల్డ్ రింగ్

మీ చేతి వేలికి ట్యూలిప్ గోల్డ్ రింగ్ పెట్టుకుని అందంగా అలంకరించుకోండి. ఇలాంటి ఉంగరాలు చూడటానికి చాలా సింపుల్‌గా, హుందాగా కనిపిస్తాయి.

Image credits: pinterest
Telugu

హార్ట్ డిజైన్ గోల్డ్ రింగ్

హార్ట్ డిజైన్ గోల్డ్ రింగ్ ప్రత్యేకత దాని ఆకారమే. మీరు ఒకటి లేదా రెండు హార్ట్ డిజైన్లు ఉన్న గోల్డ్ రింగ్‌ను ఎంచుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

బటర్‌ఫ్లై డిజైన్ రింగ్

బటర్‌ఫ్లై డిజైన్ రింగ్‌లో డైమండ్ టచ్ ఉండటం వల్ల అది మరింత రాయల్ లుక్‌ను ఇస్తుంది. ఇలాంటి ఉంగరాన్ని మీరు ఫంక్షన్లకు కూడా పెట్టుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

మల్టిపుల్ బటర్‌ఫ్లై డిజైన్ రింగ్

అనేక డిజైన్లు ఉన్న మల్టిపుల్ బటర్‌ఫ్లై రింగ్ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ అక్షయ తృతీయకు కాలేజీకి వెళ్లే అమ్మాయిల కోసం ఈ సింపుల్ రింగ్ కొనండి.

Image credits: pinterest

Cockroach Control: ఇంట్లో బొద్దింకలు ఉన్నాయా? ఇలా తరిమికొట్టండి

Asparagus Farming: ఈ ఎరువు వేస్తే.. ఇంట్లోనే ఈజీగా తోటకూర సాగు

Gold Earrings: 2 గ్రాముల్లో వచ్చే లేటెస్ట్ డిజైన్ బంగారు కమ్మలు

Glowing skin: రోజూ ఇవి తిన్నా మీ అందం రెట్టింపు అవ్వడం ఖాయం